ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్ కరోనా.ఇది వచ్చాక ట్రీట్మెంట్ వేరు ఉంటుంది.కానీ రాకముందే జాగ్రత్తలు తీసుకోవాలి.అందులో ఒకటి వేడి నీళ్లు.కరోనా వైరస్ వ్యాప్తి పెరిగిన సమయం నుండి జనం అంత పాటిస్తున్న చిన్న చిట్కా ఈ వేడినీళ్లు చిట్కా.గోరువెచ్చటి నీళ్లను తాగితే కరోనా వైరస్ చనిపోతుందా అనేది ఎంతోమందిలో ఉండే డౌట్.
ఈ వేడి నీళ్ల చిట్కా వైద్యులు ఎం చెప్తున్నారు అనేది ఇప్పుడు చూద్దాం. కరోనా వైరస్ వ్యాధిలో ప్రధానమైన లక్షణం జలుబు.దీన్ని మొదట్లోనే కంట్రోల్ చేసే గుణం గోరు వెచ్చని నీళ్లలో ఉంది.అంతేకాదు గోరు వెచ్చటి నీళ్లు తాగటం స్ట్రెస్ నుండి రిలీఫ్ అవుతారు.
జలుబు, దగ్గు తరచూ వచ్చే వారు కూడా క్రమం తప్పకుండ వేడి నీళ్లు తాగితే మంచి ఫలితాలు ఉంటాయి.
![Telugu Coronavirus, Covid, Hot-Latest News - Telugu Telugu Coronavirus, Covid, Hot-Latest News - Telugu](https://telugustop.com/wp-content/uploads/2020/07/Drinking-hot-water-health-benefits.jpg)
అయితే ఇక్కడ అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే.వేడి నీళ్ల వల్లే కరోనా రాకుండా ఉంటుందని అసలు ఉహించకండి.కరోనా రాకుండా ఉండాలి అంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
ఆ జాగ్రత్తల్లో భాగమే ఈ వేడి నీళ్ల చిట్కా.సాధారణమైన చల్లటి నీరు తాగడం కంటే కూడా ఈ వెచ్చటి నీళ్లు తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.