బ్రిటన్ బామ్మలు గాంబియాకి వెళ్లి అక్కడ కుర్రాళ్ళతో... ఆ రకం సేవలు

బ్రిటన్ టూరిస్టులను ఈ మధ్య కాలం ఆఫ్రికాలోని గాంబియా ఎక్కువగా ఆకర్షిస్తుంది.అది కూడా 50 ఏళ్లు దాటిన మహిళలు గాంబియా దేశానికి టూరిస్ట్ గా వెళ్తున్నారు.

 Gambia Has Become A Romantic Paradise For British Grans-TeluguStop.com

ఈ వయసు ఉన్న భామ్మలు గాంబియా ఎక్కువగా వెళ్లడం వెనుక ప్రత్యేక కారణం ఉంది.గాంబియా దేశానికి చెందిన కుర్రాళ్ళు బ్రిటన్ బామ్మలకు అన్ని రకాల సేవలు అందిస్తూ ఉండటమే ప్రధాన కారణమని తెలుస్తుంది.అందులో లో పడక సుఖం కూడా ఉండడం విశేషం.2005లో బ్రిటన్కు చెందిన మార్గరెట్ అనే నడి వయసు మహిళ చెందిన సాంబ అనే యువకుడితో పరిచయం పెంచుకొని అతనితో సహజీవనం చేయడం మొదలు పెట్టింది.ఆ కుర్రాడు అందించే పడక సుఖానికి బాగా అలవాటు పడిన మార్గరేట్ అప్పటినుంచి అవకాశం దొరికినపుడల్లా బ్రిటన్ నుంచి గాంబియా వెళ్ళి పోతూ ఉండేది.

ఇక ఆమె ద్వారా చాలా మంది బ్రిటన్ మహిళలు గాంబియా కుర్రాళ్ళ సామర్ధ్యం తెలుసుకొని అక్కడకు వెళ్లి వాళ్లతో సేవలు చేయించుకోవడం మొదలు పెట్టారు.

ఇలా వెళుతున్న వారిలో ఎక్కువ మంది మార్గరెట్ తరహాలో విడాకులు తీసుకున్నవారు, సింగిల్ మదర్స్, ఉద్యోగం నుంచి రిటైర్ అయిన నడివయసు మహిళలే ఉండడం విశేషం.ఇక ఇలాంటి నడి వయసు మహిళల కోసం గాంబియా కుర్రాళ్ళు కూడా కాల్ బాయ్స్ గా మారిపోయి బీచ్ లలో మసాజ్ సెంటర్లు ఏర్పాటు చేసి ఇంగ్లాండ్ బామ్మ లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.

ఇక ఈ వ్యవహారాన్ని అక్కడి ప్రభుత్వం మొదట్లో సీరియస్గా తీసుకున్న ఆ తర్వాత పర్యాటకుల సంఖ్య పెరగడంతో చూసిచూడనట్లు వదిలేసింది.దీంతో బ్రిటన్ బామ్మలు ఇప్పుడు మరింత ఎక్కువ మంది గాంబియాకు పయనం అవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube