ఛత్తీస్‎గఢ్ - మహారాష్ట్ర సరిహద్దుల్లో ఎన్‎కౌంటర్.. 8 మంది మావోలు మృతి

ఛత్తీస్‎గఢ్ – మహారాష్ట్ర ( Chhattisgarh – Maharashtra )సరిహద్దుల్లో భారీ ఎన్‎కౌంటర్( Encounter ) జరిగింది.ఈ కాల్పుల్లో ఎనిమిది మంది మావోయిస్టులు మృత్యువాత పడ్డారు.

 Chhattisgarh - Maharashtra Border Encounter.. 8 Maoists Killed ,encounter, Chhat-TeluguStop.com

నారాయణపూర్( Narayanapur ) లోని అబుజ్మద్ లో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు ముందు కాల్పులు చోటు చేసుకున్నాయని తెలుస్తోంది.అనంతరం ఘటనా స్థలం నుంచి ఏకే 47 సహా భారీగా మందుగుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కాగా మృతుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు ఉన్నారని సమాచారం.అలాగే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube