ప్రధానికి భారీ నిరసనలతో స్వాగతం పలుకుతున్న బారాస?

కేంద్రంతో ప్రత్యక్ష పోరుకు సిద్ధమైన బారాస ప్రధాని హైదరాబాద్ పర్యటన( Narendra Modi ) నేపద్యం లో నిరసనలతో హోరెత్తించడానికి ప్రయత్నాలు చేసుకుంటుంది… సింగరేణి ప్రైవేటీకరణ అంశంపై పోరుబాటకు సిద్ధమైంది .జంగ్ సైరన్ మోగిస్తుంది.

 Brs Planning To Proest Modi Tour? , Brs , Narendra Modi , Hyderabad Tour , Cong-TeluguStop.com

సింగరేణి ( Singareni )ని ప్రైవేటేకరించబోమని రామగుండం వేదిక మాట ఇచ్చిన ప్రధాని ఆ మాటను తప్పారని .బొగ్గు బ్లాకు లను వేలం వేస్తునారని దీనిపై భారీ స్థాయిలో సింగరేణి ఆధారిత జిల్లాలైన రామగుండం, మంచిర్యాల, భూపాల్ పల్లి , కొత్తగూడెం లలో( Kothagudem ) మహా ధర్నాకు కు ఏర్పాట్లు చేసుకుంటుంది.అంతేకాకుండా వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకమని చెప్పుకునే బిజెపి నాయకులు ఎంతమంది వారసులకు పార్టీలో అవకాశం ఇచ్చారు తెలియజేసేలా పరివార్ వెల్కమ్స యు పేరుతో బిజెపి వారాసుల ఫొటోలతో బ్యానర్లను కూడా ప్రచురిస్తుంది….అంతేకాకుండా ప్రధాని పర్యటనలో మర్యాదపూర్వకంగా ఆహ్వాన పలకాల్సిన కార్యక్రమానికి కూడా కేసీఆర్ వెళ్లడం లేదని తన మంత్రివర్గంలో నుంచి ఎవరినో ఒక మంత్రిని పంపుతారని చెప్తున్నారు .

Telugu Congress, Hyderabad, Kothagudem, Narendra Modi, Singareni, Ts-Telugu Poli

మరోవైపు కాంగ్రెస్ కూడా ప్రదాని పర్యటన సందర్భంగా నిరసనలకు ప్లాన్ చేసుకుంటుంది మద్యం కుంభకోణం ,,పేపర్ లీకేజ్ వంటి విషయాలపై నిరసన తెలియజేస్తూ ప్రధాని పర్యటన అడ్డుకోవాలని యూత్ కాంగ్రెస్ ఇప్పటికే పిలుపునిచ్చింది.మద్యం కుంభకోణం కేసులో పురోగతి ఎందుకు లేదని భాజపా కేసీఆర్ తో మాథ్స్ ఫిక్స్ చేసుకుందా? అంటూ కాంగ్రెస్ నేత మల్లు బట్టి విక్రమార్క ప్రశ్నిస్తున్నారు.బారాసా నేతల అవినీతిపై భాజపా( BJP ) నాయకత్వం విమస్తులు చేస్తుందే తప్ప విచారణ దిశగా ఎందుకు తీసుకెళ్లడం లేదని దీన్ని బట్టి బారసా తో తెర వెనుక ఒప్పందం బాగా చేస్తుందని ఆయన విమర్శిస్తున్నారు.రాష్ట్రానికి రావలసిన నిధులు నీళ్ల కేటాయింపులు వంటి విషయాల్లో నిలదీస్తూ ఆయన 23 విషయాల తో ఒక లేఖ ను సందించారు .

Telugu Congress, Hyderabad, Kothagudem, Narendra Modi, Singareni, Ts-Telugu Poli

ఇలా అధికార ప్రతి పక్షాలు నిరసన లకు ప్లాన్ చేసుకోవడం తో పోలీస్ యంత్రాగం అలర్ట్ అయ్యింది .ప్రదాని కి బద్రత మరింత పెంచాలని .ముందస్తు అరెస్ట్ లు చేసి పరిస్థితులను అదు పు లోకి తీసుకురావాలని భావిస్తుంది

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube