Bhanwarilal Purohit : పంజాబ్ గవర్నర్ పదవికి భన్వరిలాల్ పురోహిత్ రాజీనామా

పంజాబ్ గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్( Bhanwarilal Purohit ) పదవికి రాజీనామా చేశారు.ఈ మేరకు రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము( Droupadi Murmu )కు పంపారు.

 Bhanwarilal Purohit : పంజాబ్ గవర్నర్ పదవిక-TeluguStop.com

వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు భన్వరిలాల్ వెల్లడించారు.

ఈ క్రమంలోనే పంజాబ్ గవర్నర్, చండీగఢ్ కేంద్ర పాలిత ప్రాంత అడ్మినిస్ట్రేటర్ పదవికి రాజీనామా చేసినట్లు పేర్కొన్నారు.అయితే 2021 ఆగస్ట్ లో పంజాబ్ గవర్నర్( Governor of Punjab ) గా బన్వరీలాల్ పురోహిత్ ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube