తిరుమల( Tirumala ) శ్రీవారి ఆలయాలనికి వెళ్లే అలిపిరి( Alipiri ) నడక మార్గంలో ఎలుగుబంటి( Bear ) సంచారం తీవ్ర కలకలం సృష్టించింది.ఎలుగుబంటి సంచరిస్తున్నట్లు ట్రాప్ కెమెరాల ద్వారా అటవీ శాఖ అధికారులు గుర్తించారు.
ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ఫారెస్ట్ అధికారులు( Forest Officers ) నడక దారిలో గస్తి పెంచారు.
మరోవైపు నడక మార్గంలో ఎలుగుబంటి సంచరించిందన్న వార్తల నేపథ్యంలో భక్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.