Supreme Court : రాజకీయ పార్టీల ఉచిత హామీలను సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్..!

రాజకీయ పార్టీల ఉచిత హామీలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు( Surpreme Court ) లో పిటిషన్ దాఖలైంది.ఈ మేరకు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అశ్విని( Senior Lawyer Ashwini ) ఉపాధ్యాయ పిల్ దాఖలు చేశారు.

 Petition In The Supreme Court Challenging The Free Promises Of Political Partie-TeluguStop.com

ప్రజా ఆకర్షణ చర్యలపై నిషేధం విధించాలని పిటిషన్ లో కోరారు.అదేవిధంగా ఎన్నికల సంఘం దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని లాయర్ అశ్విని ఉపాధ్యాయ పిటిషన్ లో ప్రస్తావించారు.

కాగా ఈ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం రేపు విచారించనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube