KCR : కాసేపట్లో తెలంగాణ భవన్ కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్..!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్( KCR ) మరికాసేపటిలో తెలంగాణభవన్ కు వెళ్లనున్నారు.కృష్ణా పరివాహక ప్రాంతంలోని ఐదు ఉమ్మడి జిల్లాల బీఆర్ఎస్ నేతలతో ఆయన సమావేశం కానున్నారు.

 Brs Chief Kcr To Telangana Bhavan Soon-TeluguStop.com

ఈ క్రమంలో సుమారు 57 నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు మరియు పార్టీ కీలక నేతలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.

కాగా ఈ సమావేశంలో ప్రధానంగా కేఆర్ఎంబీకి నీటి ప్రాజెక్టుల అప్పగింతపై బీఆర్ఎస్( BRS ) నిరసన కార్యాచరణ రూపొందించనుంది.ఈ నేపథ్యంలోనే పార్టీ అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా( Nalgonda District )లో నిరసన సభ నిర్వహించాలని యోచనలో ఉంది.ఇందుకు సంబంధించి ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube