Kushboo: ముస్లిం గా పుట్టి హిందూ మతాన్ని ఆచరిస్తున్న ప్రముఖ సెలబ్రిటీలు

మనం ఎవరి కడుపున పుడతామో ఆ పుట్టుకే మన మతాన్ని కూడా నిర్ణయిస్తుంది.భారతదేశంలో మాత్రం హిందూ ధర్మానికి( Hinduism ) హిందూ మతానికి ఉన్న ప్రాధాన్యత మరి ఏ దేశంలోనూ ఉండదు.

 Indian Artists Who Changed Their Religion Khushboo Nargis Zubeida Begum-TeluguStop.com

హిందూ దేశంగా పేరుగాంచిన భారత దేశంలో అనేక కులాలు, మతాలు ఉన్నాయి.అయితే హిందూ మతానికి ప్రభావితులైన కొంతమంది ముస్లిం ప్రముఖులు( Muslim Celebrities ) తమ మతాన్ని మార్చుకున్నారు.

శాశ్వతంగా తమ జీవితాన్ని హిందూ ధర్మం కోసం అంకితం చేశారు.మరి అలా హిందూ ధర్మాన్ని పాటిస్తున్న నటీనటులు ఎవరో ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఖుష్బూ

పుట్టుకతోనే ముసల్మాన్ అయిన ఖుష్బూ( Kushboo ) సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.సౌత్ ఇండియాలోనే స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది అయితే ఆమె ప్రస్తుతం బిజెపి పార్టీలో కొనసాగుతుంది.

అలాగే పూర్తిస్థాయి హిందూ ధర్మాన్ని అలవర్చుకొని హిందువుగా మారిపోయింది.ఖుష్బూ అసలు పేరు నకత్ ఖాన్

Telugu Changed, Happy Salma, Hinduism, Indian, Nargis, Zubeida Begum-Movie

నర్గీస్

నర్గీస్( Nargis ) అసలు పేరు ఫాతిమా రషీద్. ఈమె పుట్టుకతోనే ముస్లిం అయితే బాలీవుడ్ లోనే అగ్రతార గా నర్గీస్ ఎన్నో ఏళ్లు తన ప్రభావాన్ని చూపించింది.ఇప్పటికీ నర్గీస్ పేరు చెబితే ఎంతోమంది పులకరించిపోతారు.

Telugu Changed, Happy Salma, Hinduism, Indian, Nargis, Zubeida Begum-Movie

జుబేదా బేగం

బాలీవుడ్ లో జుబేదా బేగం( Zubeida Begum ) కూడా ఎంతో మంచి సినిమాల్లో నటించి అభిమానులను సొంతం చేసుకుంది అయితే ఈమె సినిమాల్లో ఉన్నంతకాలం ముస్లిం గానే కొనసాగింది.మహారాజ వంశస్తులైన మహారాజా నార్సింగిర్ ధన్ రాజ్ గిర్ జ్ఞాన్ బహదూర్‌ను వివాహం చేసుకుంది.ఆ తర్వాత తన మతాన్ని వదిలేసి హిందువుగా మారిపోయింది.

Telugu Changed, Happy Salma, Hinduism, Indian, Nargis, Zubeida Begum-Movie

హ్యాపీ సల్మా వనసరి

ఈమొ ఒక ప్రముఖ ఇండోనేషియన్ నటి, రచయిత్రి మరియు మోడల్.అయితే ఈమె ముస్లిం అయినప్పటికీ హిందూ మతంపై ఉన్న అభిమానంతో హిందువుగా మారిపోయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube