సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) ఒక వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు ఫ్యామిలీకి కూడా సమయాన్ని కేటాయిస్తారు.ఎప్పుడు ఫ్యామిలీ తో సమయం గడిపేందుకు ముందు ఉంటారు.
ప్రస్తుతం షూటింగ్ లో పాల్గొంటూనే మధ్యలో కాస్త ఫ్రీ టైం దొరకగానే ఫ్యామిలీతోనే గడుపుతుంటాడు.ఇక ఈయన లేటెస్ట్ అప్డేట్ లను సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు ప్రకటిస్తూనే ఉంటాడు.
మహేష్ తో పాటు మహేష్ భార్య నమ్రత( Namrata ) కూడా ఎప్పటి కప్పుడు తన ఫ్యామిలీలో జరిగే విషయాలను పంచుకుంటాడు.తాజాగా నమ్రత మహేష్ స్నేహితుడు బర్త్ డే పార్టీలో పాల్గొన్న పిక్స్ ను షేర్ చేసింది.
ఈ పిక్స్ లో మహేష్ బాబు తన స్నేహితుడితో కలిసి ఎంజాయ్ చేసిన పిక్స్ వైరల్ కాగా ఈ పిక్స్ లో మహేష్ బాబు మరింత యంగ్ గా స్టైలిష్ గా కనిపిస్తూ తన ఫ్యాన్స్ ను ఆకట్టు కుంటున్నాడు.ఇదిలా ఉండగా మహేష్ బాబు ప్రస్తుతం నటిస్తున్న భారీ మాస్ యాక్షన్ మూవీ ”గుంటూరు కారం”( Guntur Karam ).మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్ లుగా నటిస్తుండగా జగపతి బాబు( Jagapathi babu ) విలన్ గా కనిపిస్తున్నాడు.
![Telugu Guntur Kaaram, Mahesh Babu, Namrata, Sreeleela, Trivikram-Movie Telugu Guntur Kaaram, Mahesh Babu, Namrata, Sreeleela, Trivikram-Movie](https://telugustop.com/wp-content/uploads/2023/11/Mahesh-Babu-enjoyment-at-friends-Birthday-Celebrations-detailsd.jpg)
కాగా పాన్ ఇండియా కాకపోయినా ఈ సినిమా కోసం కూడా ఏకంగా 300 కోట్ల బడ్జెట్ పెట్టారని టాక్.అయితే ఈ బడ్జెట్ కు అనుగుణంగానే ప్రీ బిజినెస్( Guntur Karam Pre Business ) కూడా భారీగా జరుగుతుంది.మరి ఈ సూపర్ హిట్ కాంబో హ్యాట్రిక్ విజయం సాధిస్తుందో లేదో చూడాలి.
ఇక హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానుంది.
![Telugu Guntur Kaaram, Mahesh Babu, Namrata, Sreeleela, Trivikram-Movie Telugu Guntur Kaaram, Mahesh Babu, Namrata, Sreeleela, Trivikram-Movie](https://telugustop.com/wp-content/uploads/2023/11/Mahesh-Babu-enjoyment-at-friends-Birthday-Celebrations-detailss.jpg)
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్ లుగా నటిస్తుండగా జగపతి బాబు( Jagapathi babu ) విలన్ గా కనిపిస్తున్నాడు.ఇక హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానుంది.