బీజేపీ నాలుగో జాబితాలో ముగ్గురికి స్థానం...!

నల్లగొండ జిల్లా: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం 12 మంది అభ్యర్థులతో బీజేపీ నాలుగో జాబితా విడుదల చేసింది.ఒకటో జాబితాలో 52 మంది, రెండో జాబితాలో ఒక్కరు, మూడో జాబితాలో 35 మంది, నాలుగోవ జాబితాలో 12 మంది అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది.

 Three Candidates From Nalgonda District Named In Bjp Fourth List, Bjp Candidates-TeluguStop.com

దీనితో రాష్ట్ర వ్యాప్తంగా వంద మంది అభ్యర్థులను ఖరారు చేసినట్లైంది.నాలుగో జాబితాలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ముగ్గురికి అవకాశం దక్కింది.మిర్యాలగూడ నుండి శేడినేని శ్రీనివాస్, మునుగోడు నుండి చలమల్ల క్రిష్ణారెడ్డి, నకిరేకల్ (ఎస్‌సి) నుండి మొగులయ్యకు స్థానం కల్పించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube