శనగలు తినడం వలన ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా..?

శనగలు( , Chickpea ) చాలా రకాలుగా ఉపయోగిస్తూ ఉంటారు.కానీ శనగలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి.

 Do You Know The Benefits Of Eating Chickpea, Chickpea, Chickpea Benefits , Heal-TeluguStop.com

దాని గురించి తెలిస్తే అసలు తినకుండా ఉండలేరు.వాస్తవానికి మటన్, చికెన్ లో ఎన్ని ప్రోటీన్లు ఉంటాయో శనగల్లో కూడా అంతే ప్రోటీన్లు ఉంటాయి.

ఈ విషయాలు చాలామందికి తెలియకపోవచ్చు.ఒకవేళ మీరు శాకాహారి అయితే వెంటనే శనగలను తినడం ప్రారంభించవచ్చు.

తింటే మాత్రం ఖచ్చితంగా మనం అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు.దాంతోపాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా పొందవచ్చు.

Telugu Benefits, Chickpea, Heart, Wrinkles-Telugu Health

ఇక డాక్టర్లు కూడా నానబెట్టిన శనగలను తినవచ్చు అని చెబుతూ ఉంటారు.శనగలతో చర్మానికి చాలా మేలు జరుగుతుంది.ఎందుకంటే దీనిలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది.ఇది చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది.శనగల్లో ఉండే గుణాల వల్ల చర్మం పొడిబారకుండా ఉంటుంది.అలాగే చర్మ సౌందర్యానికి కావాల్సిన కొలాజెన్ కూడా బాగా ఏర్పడుతుంది.

దానివలన చర్మ సంబంధిత సమస్యలు తగ్గిపోతాయి.అదేవిధంగా మొహం మీద ముడతలు ( Wrinkles )కూడా తగ్గిపోతాయి.

బరువు తగ్గేందుకు( Weight Loss ) కూడా ఇవి బాగా సహాయపడతాయి.

Telugu Benefits, Chickpea, Heart, Wrinkles-Telugu Health

ఈ విషయం ఎవరికీ పెద్దగా తెలిసి ఉండదు.డాక్టర్లు చెబుతున్న దాని ప్రకారం శనగల్లో ప్రోటీన్లు, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.అవి కడుపుని త్వరగా నింపేస్తాయి.

దాని వలన ఎక్కువగా తినడానికి ఇంట్రెస్ట్ అనిపించదు.దానివల్ల ఆటోమేటిక్గా బరువు తగ్గిపోతారు.

నానబెట్టిన శనగలను ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ లో తింటే చాలా మేలు జరుగుతుంది.అలాగే శనగల్లో కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి.

వీటిని తింటే కడుపు తొందరగా నండి అతిగా తినకుండా ఉండవచ్చు.గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు కూడా శనగలు బాగా ఉపయోగపడతాయి.

ఇందులో ఉండే ఫైబర్, న్యూట్రైన్స్, యాంటీ ఆక్సిడెంట్లు బాగా ఉపయోగపడతాయి.ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు సాయం చేస్తాయి.

కాబట్టి రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే గుండె జబ్బులు వచ్చే ఛాన్స్ తక్కువగా ఉంటాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube