నల్లగొండ జిల్లా:తెలంగాణ శాసనమండలి చైర్మన్ గా నామినేషన్ సమర్పించిన గుత్తా సుఖేందర్ రెడ్డిని హైదరాబాద్ లో కలిసి శుభాకాంక్షలు తెలిపిన టీఆర్ఎస్ రాజ్యసభ ఎం.పి.
మరియు సూర్యాపేట జిల్లా టి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్,ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి,బండ ప్రకాష్,మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర రావు తదితరులు.