విషం చిమ్ముతున్న ప్రైవేట్ కంపెనీ

యాదాద్రి భువనగిరి జిల్లా:బీబీనగర్ మండలం మహాదేవపురం గ్రామ పరిధిలో ప్రముఖ పుణ్యక్షేత్రం అక్కన్న మాదన్న దేవాలయం పక్కనే ఉన్న ఎక్స్ టెక్ ప్రోలైస్ ప్రైవేట్ కంపెనీ నిత్యం తీవ్ర విష వాయువులు విడుదల చేస్తుందని ప్రజలు,భక్తులు ఆందోళన చెందుతున్నారు.విష వాయువులు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నా సదరు ప్రైవేట్ కంపెనీపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారు.

 Private Company Spewing Poison , Private Company, X Tech Prolice Is A Private Co-TeluguStop.com

ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా సంబంధిత అధికారులు,పక్కనున్న గ్రామపంచాయతీ వారు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లే విష వాయువులు విడుదల చేస్తున్న కంపెనీపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube