ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలు

నల్లగొండ జిల్లా: బహుజన చక్రవర్తి,బడుగు జీవుల ఆశాజ్యోతి, తెలంగాణ అస్తిత్వ పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న 313 వ వర్ధంతి వేడుకలు నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలో తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం నియోజకవర్గ అధ్యక్షులు బొడ్డు నాగరాజు గౌడ్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన చిత్రటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

 Sardar Sarwai Papanna Goud Death Anniversary At Munugode, Sardar Sarwai Papanna-TeluguStop.com

ఈ కార్యక్రమంలో గౌడ్ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు పాలకూరి నర్సంహ్మ గౌడ్,మాదగోని నరేందర్ గౌడ్,గౌడ్ సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు అనంత శ్రీనువాస్ గౌడ్,బొడ్డు చంద్రమౌళి,మాదగోని దేవలోకం,కొంపెల్లి సైదులు, భీమగొని ముత్యాలు, పాలకూరి మారయ్య, పాలకూరి నాగేష్, పాలకూరి స్వామి,రవి, సిద్దుగోని సత్యనారాయణ మునుగాల శ్రీనివాస్ చారి, ఏర్పుల నాగేష్, కురుమూర్తి ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube