పవన్ దేవుడు.. నెలకు అన్ని రూ.వేలు నాకు ఇస్తున్నారు.. అతని కామెంట్స్ వైరల్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )కు ఒకసారి దగ్గరైన వాళ్లు ఆయనను వదులుకోవడానికి అస్సలు ఇష్టపడరు.పవన్ తన దగ్గర పని చేసేవాళ్లకు సైతం ఎంతో గౌరవం ఇస్తారు.

 Pachalla Prakash Comments Goes Viral In Social Media Details Here Goes Viral , P-TeluguStop.com

పచ్చళ్ల ప్రకాష్( Pachalla Prakash ) పవన్ కు అత్యంత సన్నిహితులలో ఒకరు కాగా తాజాగా ఒక సందర్భంలో ఆయన వెల్లడించిన విషయాలు తెగ వైరల్ అవుతున్నాయి.

గబ్బర్ సింగ్ క్యాటరింగ్( Gabbar Singh Catering ) అని పెట్టుకోవడానికి పవన్ పై ఉన్న అభిమానమే కారణమని ఆయన తెలిపారు.

నేను అందరినీ పవన్ఈక్వల్ గా చూడటం నచ్చిందని పచ్చళ్ల ప్రకాష్ వెల్లడించారు.నా హ్యాండ్ లక్కీ హ్యాండ్ అని నమ్ముతారని ఆయన కామెంట్లు చేశారు.పవన్ తో ఫస్ట్ టైమ్ పని చేసింది గబ్బర్ సింగ్ సినిమా కోసమేనని పచ్చళ్ల ప్రకాష్ వెల్లడించారు.కెమెరాతో నాకు సంబంధం ఏంటని ఆయన కామెంట్లు చేశారు.

నేను చెబితే పవన్ రూ.8 కోట్ల రూపాయల సహాయం చేశారని పచ్చళ్ల ప్రకాష్ తెలిపారు.పవన్ చేస్తున్న సహాయాలను చూసి ఆయన సన్నిహితులు తిట్టేవారని ఆయన చెప్పుకొచ్చారు.పవన్ ప్రజల్లోకి వస్తే ప్రజలకు మంచి జరుగుతుందని పచ్చళ్ల ప్రకాష్ పేర్కొన్నారు.పవన్ దేవుడని నెలకు 40 వేల రూపాయల సహాయం నాకు చేస్తున్నారని ఆయన వెల్లడించారు.పవన్ రూ.80 కోట్లు తీసుకుంటున్నారని అందులో రూ.40 కోట్లు ప్రజల కోసం ఖర్చు చేస్తున్నారని ఆయన తెలిపారు.

పవన్ కళ్యాణ్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయని పచ్చళ్ల ప్రకాష్ చెప్పుకొచ్చారు.3 నెలల తర్వాత పవన్ రాజకీయాలతో బిజీ అవుతారని పచ్చళ్ల ప్రకాష్ అన్నారు.పవన్ నాపై కోప్పడలేదని ఆయన పేర్కొన్నారు.పవన్ కళ్యాణ్ వల్లే నాకు ఈ పేరు వచ్చిందని ఆయన కామెంట్లు చేశారు.సినీ, పొలిటికల్ ఇండస్ట్రీలలో పవన్ కళ్యాణ్ ను అభిమానించే అభిమానుల సంఖ్య ఊహించని రేంజ్ లో పెరుగుతుండటం గమనార్హం.వరుస ప్రాజెక్ట్ లతో పవన్ కళ్యాణ్ కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube