మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కోంటూ అరెస్ట్ అయిన సుఖేశ్ చంద్రశేఖర్ తెలంగాణ మంత్రి కేటీఆర్ కు లీగల్ నోటీసులు పంపారని తెలుస్తోంది.తనను కించపరిచే విధంగా కేటీఆర్ వ్యాఖ్యలు చేశారని నోటీసుల్లో పేర్కొన్నారు.
తనపై చేసిన వ్యాఖ్యలను వారంలోగా ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పాలని మంత్రి కేటీఆర్ కు సుఖేశ్ లీగల్ నోటీసులు పంపించారు.ఈ క్రమంలో కేటీఆర్ క్షమాపణ చెప్పకపోతే చట్ట పరమైన చర్యలు తీసుకుంటానని నోటీసుల్లో స్పష్టం చేశారు.