జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి సీదిరి అప్పలరాజు ఫైర్ అయ్యారు.పవన్ మాటలకు చేతలకు పొంతన లేదని.
నిలకడ లేని నాయకుడు పవన్ అని మంత్రి ఎద్దేవా చేశారు.వైసిపి రహిత ఆంధ్రప్రదేశ్ ను ఎందుకు చేయాలని అనుకుంటున్నాడో పవన్ చెప్పాలని డిమాండ్ చేశారు.
చంద్రబాబు తో కలిస్తే పవన్ ముఖ్యమంత్రి కాదుకదా ఎమ్మేల్యే కూడా కాలేడని మంత్రి అన్నారు.జగన్ ను తిట్టడమే పవన్ ఎజెండా అని మంత్రి విమర్శించారు.