ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మనీశ్ సిసోడియాకు చుక్కెదురైంది.ఈడీ కేసులో విచారణ జరిపిన రౌస్ అవెన్యూ కోర్టు సిసోడియా బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ పిటిషన్ ను డిస్మిస్ చేసింది.
మరోవైపు రాజేశ్ జోషి, గౌతమ్ మల్హోత్రా బెయిల్ పిటిషన్ పై ఉత్తర్వులను మే 6వ తేదీకి రౌస్ అవెన్యూ కోర్టు వాయిదా వేసింది.కాగా మద్యం కుంభకోణంలో సిసోడియాను ఫిబ్రవరిలో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.