Anchor Suma :పాపం.. యాంకర్ సుమకు ఘోర అవమానం.. ఆ బుద్ధి పోలేదంటూ?

అప్పుడప్పుడు సెలబ్రెటీలను జనాలు అవమానిస్తూ ఉంటారు.కొందరు మాత్రం వారిని బాగా టార్గెట్ చేస్తూ వారు ఏ పోస్ట్ షేర్ చేసిన కూడా వెంటనే ఏదో ఒక నెగటివ్ కామెంట్ చేస్తూ ఉంటారు.

 Its A Shame A Big Shame For Anchor Suma Is That Mind Gone-TeluguStop.com

అయితే సుమ విషయంలో కూడా కొందరు అలాగే చేస్తూ ఉంటారు.సుమ ఏదైనా పోస్ట్ షేర్ చేస్తే చాలు వెంటనే ఆమెపై బాగా ట్రోల్ చేయటం మొదలు పెడుతూ ఉంటారు.

అయితే తాజాగా ఆమె ఒక పోస్ట్ షేర్ చేయగా వెంటనే ఓ నెటిజన్ ఘోరంగా అవమానించారు.ఇంతకు అసలేం జరిగిందో తెలుసుకుందాం.

యాంకర్ సుమ( Anchor Suma ) గురించి తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమని చెప్పాలి.టాలీవుడ్ లో బెస్ట్ యాంకర్ గా మంచి పేరు సంపాందించుకుంది.స్టార్ నటినటులకు ఉన్నా క్రేజ్ యాంకర్ సుమ సంపాదించుకుంది.ఇక ఈమెకు ఉన్న అభిమానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.ఎన్నో ఏళ్ల నుండి యాంకరింగ్ చేస్తూ స్టార్ యాంకర్ గా పేరు సంపాందించుకుంది.

వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించింది.కేవలం ఎంటర్టైన్మెంట్ షోలోనే కాకుండా వెండితెరకు సంబంధించిన సినీ అవార్డు ఫంక్షన్లలో, ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లలో ఇలా ప్రతి ఒక్క ఈవెంట్ లో సుమ హోస్టింగ్ చేస్తూ తన మాటలతో ప్రేక్షకులను బాగా కనెక్ట్ చేస్తుంది.ఈమె మాటలు వింటే మాత్రం ప్రేక్షకులతో పాటు సెలబ్రేటీలు కూడా కరగాల్సిందే.

తను వేసే పంచులు కూడా ఇతరులను నొప్పించకుండా ఉంటాయి.పైగా అందరిని ఎలా కనెక్ట్ చేసుకోవాలో సుమకు తెలుసు.

సుమ అంటేనే మంచి ఎంటర్టైన్మెంటర్ యాంకర్.స్టార్ నటీనటుల నైనా సరే సుమ తన మాటలతో బాగా ఎంటర్టైన్ చేస్తుంది.

ఇతర భాషలకు చెందిన సెలబ్రెటీలను కూడా సుమ తన మాటలతో బాగా ఆకట్టుకుంటుంది.ఇక సుమ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.తన ఇన్ స్టా ( Instagram )ఖాతాలో కూడా బాగా ఫోటోలను, ఫన్నీ వీడియోలను షేర్ చేసుకుంటుంది.సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.

ఇక అప్పుడప్పుడు ఈమె షేర్ చేసే పోస్టులను చూసి కొందరు బాగా ట్రోల్ చేస్తూ ఉంటారు.

ప్రతిసారి ఆమెను టార్గెట్ చేస్తూ కామెంట్లు చేస్తూ ఉంటారు.అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా ఆమె ఒక వీడియో షేర్ చేసుకుంది.అందులో సండే స్పెషల్ అంటూ మంచి వెజ్ భోజనం తింటూ కనిపించింది.

అయితే అందులో ఆమె తింటూ చారును చేతుల్లో పోసుకుంటూ తాగింది.దీంతో ఓ నెటిజన్ ఆమెను బాగా అవమానించారు.

కేరళ బుద్ధి పోలే.తెలంగాణ రెసిపీ( Telangana recipe ) చూపెట్టూ.

తినేది మొగుడి సొమ్ము.పాడేది పాట.ఇంకెప్పుడూ చేతిలో పులుసు పోసుకొని తాగకే.ఏదో తాగినట్టు అనిపిస్తుంది అంటూ కామెంట్ చేశారు.

ప్రస్తుతం ఆమె తింటున్న వీడియో బాగా వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube