గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఇప్పటంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా అధికారులు ఇళ్లను కూల్చివేస్తున్నారు.
పొక్లెయినర్లతో అధికారులు ఇళ్లును కూల్చి వేస్తుండగా.గ్రామస్తులు అడ్డుకున్నారు.
దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఈ క్రమంలో ఆందోళన నిర్వహిస్తున్న పలువురు గ్రామస్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
.