టిడిపి నేతల రుషికొండ పర్యటనకు అనుమతి నిరాకరణ

విశాఖలోని రుషి కొండ పర్యటన కు టిడిపి నేతలకు అనుమతి నిరాకరించారు, రేపు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ విశాఖ పర్యటన తో ఆంక్షలు విధించారు,.ఈ సందర్భంగా టిడిపి నేతలను పోలిసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు.

 Denial Of Permission For Tdp Leaders' Visit To Rushikonda-TeluguStop.com

అంతేకాకుండా రుషి కొండ పరిసర ప్రాంతాలలో పోలీసులు భారీ గా మోహరించారు.మరో వైపు గీతం విశ్వవిద్యాలయం కూడా పోలీసులు నిఘా లో ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube