బాలయ్య గారి రియల్ క్యారెక్టర్ ఇదీ.. వైరల్ అవుతున్న అంజలి లేటెస్ట్ పోస్ట్!

తాజాగా బాలకృష్ణ( Balakrishna ) గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి( Gangs Of Godavari ) ఈవెంట్లో అంజలితో( Anjali ) ప్రవర్తించిన తీరుపై నేటిజన్స్ మండిపడుతూ బాలయ్య బాబు పై దారుణంగా ట్రోలింగ్స్ చేసిన విషయం తెలిసిందే.అంతే కాకుండా పెద్ద ఎత్తున నెగిటివ్ కామెంట్స్ చేశారు అయితే అక్కడ ఏం జరిగిందో అసలు ఏం అయిందో తెలియకుండా చాలామంది నోటికి వచ్చిన విధంగా కామెంట్ చేస్తూ రెచ్చిపోయి ట్రోల్స్ చేశారు.

 Anjali Latest Post Goes Viral On Balayya Issue Details, Anjali, Balayya Issue, T-TeluguStop.com

కొందరు మరింత రెచ్చిపోయి కామెంట్ చేయడంతో తాజాగా హీరోయిన్ అంజలి ఆ వీడియోపై స్పందించింది.

మేము ఇద్దరు ఎప్పుడు స్నేహంగానే ఉంటాము.అలాగే ఒకరి పట్ల ఒకరు గౌరవం ఇచ్చిపుచ్చుకుంటాము అని చెబుతూనే ఈవెంట్లో వారి మధ్య జరిగిన కొన్ని సన్నివేశాలను వీడియో రూపంలో పంచుకుంది అంజలి.అందులో బాలయ్య బాబు అంజలి నీ పక్కకు నెట్టిన వీడియో కూడా ఉంది.

ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో చాలామంది బాలయ్య బాబుకు మద్దతుగా కామెంట్ చేస్తున్నారు.

అయితే ఆ వీడియోతో ట్రోల్స్ కి( Trolls ) నెగటివ్ కామెంట్స్ కి చెక్ పెట్టడంతో పాటు బాలయ్య ప్రవర్తన వల్ల తను ఎటువంటి ఇబ్బంది పడలేదు అని అంజలి చెప్పకనే చెప్పేసింది.ఇకపోతే అంజలి విషయానికి వస్తే ఆమె తెలుగులో పాటు ఇతర భాషల్లో కూడా ఎన్నో సినిమాలలో నటించి మెప్పించింది.సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు జర్నీ ఇలాంటి సినిమాలతో ప్రేక్షకులకు బాగా చేరువ అయింది.

ఇకపోతే ఇటీవలే అంజలి గీతాంజలి 2 సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube