నేను చేసే సినిమాల వల్ల నా ఆరోగ్యం పూర్తిగా పాడైపోయేది : హీరో విక్రమ్ 

హీరో విక్రమ్.( Hero Vikram ) ప్రయోగాలకు ఈ పేరు మారుపేరు.

 Hero Vikram About His Health Details, Hero Vikram, Hero Vikram Movies, Hero Vikr-TeluguStop.com

సినిమా అంటే చాలు ఎలాంటి ప్రయోగాత్మక రోల్ అయినా సరే చేయడానికి ఏమాత్రం వినకాడని నటుడు ఎవరైనా ఇండస్ట్రీలో ఉన్నారు అని కేవలం విక్రమ్ మాత్రమే.సౌత్ ఇండియాలో విక్రమ్ పేరు చెబితే చాలామంది ఎంతగానో ఇష్టపడతారు.

ప్రతి సినిమాకు తన బాడీని ఎంతలా మేకోవర్ చేస్తాడు అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అయితే ఒక్కో సినిమాకి అవసరమైతే ఎన్ని కేజీల బరువైన తగుతారు.

ఎన్ని కేజీల బరువైన సరే పెరుగుతాడు.లుక్ కోసం ప్రాణం పెడతాడు మరి ఇంతలా ప్రయోగాలు చేయడం వల్ల ఎవరికైనా కూడా ఆరోగ్యం పై( Health ) ఎంతో కొంత ప్రభావం పడుతుంది.

Telugu Vikram, Vikram Hard, Kollywood, Thangalaan-Movie

అలా హీరో విక్రమ్ తన సినిమాల కోసం విపరీతమైన బరువు తగ్గిన సందర్భాలు పెరిగిన సందర్భాలు అనేకం ఉన్నాయి.ఇన్ని ప్రయోగాల వల్ల విక్రం శరీరం అవస్థలు పడడం మాత్రమే కాదు ఎన్నోసార్లు తన ఆరోగ్యాన్ని కూడా కోల్పోయాడట.అయినా కూడా తనకు ఎలాంటి బాధ లేదంట.సినిమా కోసం తన ప్రాణమైన ఇస్తాను అని చెప్తున్నాడు.విక్రమ్ ఇటీవల ఒక మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తను చేసిన రోల్స్ వల్ల తన ఆరోగ్యం ఎంతలా పాడయిందో చెప్పుకొచ్చాడు.బరువు తగ్గడానికి( Weight Loss ) రోజులో ఒకసారి మాత్రమే భోజనం చేసేవాడట.

భోజనం అంట కేవలం ఒక చపాతి ఒక ఎగ్ వైట్ క్యారెట్ జ్యూస్ మాత్రమే తీసుకుంటాడట రోజు మొత్తంలో ఇది మాత్రమే తీసుకొని మినిమం 15 నుంచి 20 కిలోమీటర్లు వాకింగ్ చేస్తాడట.సినిమా షూటింగ్ ఎంత దూరంలో ఉన్నా సరే వాక్ చేసుకుంటూనే వెళ్తాడట.

Telugu Vikram, Vikram Hard, Kollywood, Thangalaan-Movie

ఇలా ఎన్నో నెలల పాటు ఒక సినిమా కోసం కష్టపడుతూ బరువు తగ్గుతూ లేదా పెరుగుతూ ప్రయోగాలు చేయడం వల్ల తన శరీరం తన అదుపుతప్పి ఎన్నోసార్లు ఇబ్బందులకు గురి చేసిందని చెబుతున్నాడు అయినా కూడా ఇతని ఎప్పటికీ మళ్ళీ కొత్త ప్రయోగం చేయడానికి సిద్ధంగానే ఉంటాను అంటున్నాడు ఇటీవల తంగలాం సినిమా( Thangalaan ) ద్వారా మరో మారు తన ప్రయోగాత్మక చిత్రాన్ని ప్రేక్షకుల ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు.విక్రమ్ ఈ సినిమాలో కూడా విపరీతమైన ఒక లుక్ లో భయంకరమైన ప్రయోగాలు చేసి ప్రేక్షకులను మెస్మరైజ్ చేయబోతున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube