తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - అక్టోబర్ 14, శుక్రవారం 2022

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.11

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu October 14 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.56

రాహుకాలం: ఉ.10.30 మ12.00 వరకు

అమృత ఘడియలు:ఉ.6.00 ల8.00 సా5.00 ల6.00 వరకు

దుర్ముహూర్తం:ఉ.8:32 ఉ.9.23 మ12.48 ల1.39 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, October, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీలో బలహీనత ఎక్కువగా ఉంటుంది.ఏ పని మొదలు పెట్టిన చాలా ఆలస్యంగా పూర్తి చేస్తారు.అనవసరంగా మీ విలువైన సమయాన్ని వృధా చేయకండి.నిరుద్యోగులకు ఈరోజు ఉద్యోగ అవకాశం ఉంటుంది.

వృషభం:

Telugu Horoscope, Jathakam, October, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో కొన్ని మార్పుల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు.గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడుపుతారు.పై అధికారులు నుండి ప్రశంసలు పొందుతారు.చాలా సంతోషంగా ఉంటారు.

మిథునం:

Telugu Horoscope, Jathakam, October, Teluguastrology-Telugu Bhakthi

ఈఈరోజు మీకు బయట ఊహించని వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోవడం వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.కొన్ని దూరపు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, October, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు చేసే పనుల్లో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.అనవసరమైన ఆలోచనలతో సతమతమవుతారు.తరచు మార్చుకునే మీ నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

సింహం:

Telugu Horoscope, Jathakam, October, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీ జీవిత భాగస్వామితో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.అనవసరంగా డబ్బులు ఎక్కువ ఖర్చు చేస్తారు.కానీ తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.

కన్య:

Telugu Horoscope, Jathakam, October, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.అక్కడ మీ చిన్ననాటి స్నేహితుడు మళ్ళీ కలుస్తారు.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తితో చర్చలు చేయడమే మంచిది.

తులా:

Telugu Horoscope, Jathakam, October, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు వ్యాపారస్తులు నష్టపోయా అవకాశం ఉంది.మీరు చేసే చిన్న చిన్నపాట్ల వల్ల కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.మీరంటే గిట్టని వారు మీ విషయాలలో తలదూరుస్తారు.అనవసరమైన ఆలోచనలు తగ్గించుకోవడమే మంచిది.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, October, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు రాజకీయ నాయకులు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.మీపై ఉన్న బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేస్తారు.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఈ రోజు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, October, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు విద్యార్థులు దేశాల్లో చదవాలనే ఆలోచనలో ఉంటారు.సమయానికి బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగింది చేతి అందుతుంది.శత్రువులకు దూరంగా ఉండడమే మంచిది.మీ తండ్రి యొక్క ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది.

మకరం:

Telugu Horoscope, Jathakam, October, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు స్నేహితుల వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.ఎప్పటినుండో ఉన్న కోర్టు సమస్యల నుండి ఈరోజు మీరు బయటపడతారు.ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టిన అంతా శుభమే జరుగుతుంది.

కుంభం:

Telugu Horoscope, Jathakam, October, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తోబుట్టువులతో కలిసి చాలు సంతోషంగా ఉంటారు.గతంలో పెట్టుబడుల నుండి మంచి లాభాలను పొందుతారు.స్థలం కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంటారు.సమయానికి బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందుతుంది.

మీనం:

Telugu Horoscope, Jathakam, October, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఇరుగు పొరుగు వారితో వాదనలకు దిగే అవకాశం ఉంది.మీరు చేసే పనుల్లో కొన్ని ప్రమాదాలు జరిగా అవకాశం ఉంది.అనుకోకుండా ఈరోజు మీ ఇంటికి బంధువులు వస్తారు.వారితో కలిసి చాలా సంతోషంగా ఉంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube