కార్తీకేయ కొత్త సినిమా డైరెక్టర్ ఎవరో తెలిస్తే ఆశ్చర్య పోతారు..

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటు ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న హీరోలు చాలా మంది ఉన్నారు.ఆయన యంగ్ హీరోగా కెరీర్ నుంచి చక్కబెట్టుకుంటున్న వాళ్లలో హీరో కార్తీకేయ ( Karthikeya )ఒకరు.

 You Will Be Surprised To Know Who Is The Director Of Karthikeya's New Movie , Su-TeluguStop.com

అయితే ‘ఆర్ఎక్స్ 100’( ‘Rx 100’ ) సినిమాతో ఆయన భారీ సక్సెస్ సాధించినప్పటికి సినిమా ఇండస్ట్రీ లో ఆయనకి అంత గుర్తింపు అయితే రాలేదు.దాంతో ఆయన విలన్ పాత్రలో కూడా నటించి మెప్పించాడు.

ఇక గత సంవత్సరం వచ్చిన బెదురులంక 2012 సినిమాతో( Bedurulanka 2012 movie ) మంచి సక్సెస్ ని అందుకున్న ఆయన మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.

 You Will Be Surprised To Know Who Is The Director Of Karthikeya's New Movie , Su-TeluguStop.com
Telugu Rx, Bedurulanka, Karthikeyas, Sukumar-Movie

ఇక ఈయన ఇప్పుడు చేసిన ‘ భజే వాయి వేగం’ సినిమా( ‘Bhaje Vayu Vegam’ ) తర్వాత ఆయన ఎవరితో సినిమా చేస్తున్నాడు అని ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.ఇక ఇప్పుడు తెలుస్తున్న సమాచారం ప్రకారం ఆయన సుకుమార్ శిష్యుడితో సినిమా చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇక సుకుమార్ కాంపౌండ్ నుంచి వచ్చిన డైరెక్టర్లు అందరు ఇప్పుడు మంచి సక్సెస్ సాధిస్తున్న క్రమంలో మరొక డైరెక్టర్ ఎంట్రీ ఇవ్వడం అనేది నిజంగా గొప్ప విషయం అనే చెప్పాలి.

ఇప్పటికే సుకుమార్ నుంచి వచ్చిన చాలా మంది దర్శకులు స్టార్ డైరెక్టర్స్ గా గుర్తింపు పొందారు.ఇక ఇంతకు ముందు వచ్చిన వాళ్ల వల్లే వరుసగా తను కూడా స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.

Telugu Rx, Bedurulanka, Karthikeyas, Sukumar-Movie

ఇక మొత్తానికైతే కార్తికేయ మంచి కాన్సెప్ట్ లను ఎంచుకొని సినిమాలు చేయడానికి ఎక్కువ ఆసక్తిని చూపిస్తున్నాడు.ఇక తనను తాను హీరో గా ఎస్టాబ్లిష్ చేసుకోవాలంటే వరుసగాగా తనకు కొన్ని సినిమాలైనా సక్సెస్ వచ్చినుండాలి.ఇక చూడాలి మరి ఆయన ఈ సినిమాతో తను ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు అనేది…కార్తీకేయ నిజానికి చాలా కష్టపడే తత్వం ఉన్న వ్యక్తి కావడం విశేషం… అందువల్లే ఈ రోజు తను ఈ పొజిషన్ లో ఉన్నాడు అనేది మాత్రం వాస్తవం…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube