ముగిసిన ఏసీపీ ఉమామహేశ్వర రావు ఏసీబీ కస్టడీ..!!

హైదరాబాద్ లోని సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వర రావు( CCS ACP Umamaheswar Rao ) ఏసీబీ కస్టడీ( ACB Custody ) ముగిసింది.అక్రమ ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు ఆయనను కస్టడీలోకి తీసుకున్నారు.

 Ended Acp Umamaheswara Rao Acb Custody Details, Acb Custody, Case Of Illegal Ass-TeluguStop.com

కోర్టు అనుమతి నేపథ్యంలో ఉమా మహేశ్వర రావును ఏసీబీ అధికారులు మూడు రోజుల పాటు విచారించారు.కస్టడీలో ఉమామహేశ్వర రావు సహకరించలేదని ఏసీబీ తెలిపింది.అదేవిధంగా సోదాల్లో దొరికిన నగదు, డాక్యుమెంట్లపై ఆయన నోరు మెదపడం లేదని ఏసీబీ స్పష్టం చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube