రాజమౌళి మీద వచ్చిన వార్తల్లో నిజం లేదా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శక ధీరుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు రాజమౌళి…( Rajamouli ) ప్రస్తుతం అయిన చేస్తున్న సినిమాలన్నీ మంచి విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తూ ఉండటం విశేషం.ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్న ఈ స్టార్ డైరెక్టర్ ఇక మీదట కూడా సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందించాలనే ధృడ సంకల్పంతో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది…ఇక ఇదిలా ఉంటే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న చాలామంది హీరోలు స్టార్ హీరోలుగా వెలుగొందుతున్న క్రమంలో రాజమౌళి ప్రతి స్టార్ హీరోకి భారీ బ్లాక్ బాస్టర్ సక్సెస్ ని అందించాడు.

 The News About Rajamouli Is Not True Details, Rajamouli, Uppalapati Srinivasa Ra-TeluguStop.com
Telugu Rajamouli, Mahesh Babu, Rama Rajamouli, Tollywood-Movie

ఇక ఇప్పుడు యు శ్రీనివాసరావు( U Srinivasa Rao ) అనే వ్యక్తి రాజమౌళి మీద కొన్ని ఆరోపణలు చేసిన విషయం మనకు తెలిసిందే.మరి ఏది ఏమైనా కూడా రాజమౌళి రమా రాజమౌళి( Rama Rajamouli ) ఇద్దరు కూడా చాలా అన్యోన్యంగా ఉంటూ వస్తున్నారు.మరి వీళ్ళ మీదనే కొన్ని సంచలనమైన వార్తలను తెలియజేయడం అనేది సోషల్ మీడియాలో విపరీతమైన వార్తలైతే వైరల్ అవుతున్నాయి.మరి ఇలాంటి సందర్భంలో శ్రీనివాసరావు ఎందుకని రాజమౌళిని టార్గెట్ చేసి ఇలాంటి వార్తలను స్ప్రెడ్ చేస్తున్నాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.

Telugu Rajamouli, Mahesh Babu, Rama Rajamouli, Tollywood-Movie

మరి ఏది ఏమైనా కూడా రాజమౌళి ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు.కాబట్టి అతన్ని ఎలాగైనా సరే కిందికి పడేయాలనే ఉద్దేశ్యంతో ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి…ఇక ఏది ఏమైనా కూడా రాజమౌళి మీద వస్తున్న వార్తలన్నీ ఫేక్ అనే విధంగా ఆయన ఒక క్లారిటీ ఇస్తాడా? లేదా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

 The News About Rajamouli Is Not True Details, Rajamouli, Uppalapati Srinivasa Ra-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube