ముగిసిన ఏసీపీ ఉమామహేశ్వర రావు ఏసీబీ కస్టడీ..!!

హైదరాబాద్ లోని సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వర రావు( CCS ACP Umamaheswar Rao ) ఏసీబీ కస్టడీ( ACB Custody ) ముగిసింది.

అక్రమ ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు ఆయనను కస్టడీలోకి తీసుకున్నారు.కోర్టు అనుమతి నేపథ్యంలో ఉమా మహేశ్వర రావును ఏసీబీ అధికారులు మూడు రోజుల పాటు విచారించారు.

కస్టడీలో ఉమామహేశ్వర రావు సహకరించలేదని ఏసీబీ తెలిపింది.అదేవిధంగా సోదాల్లో దొరికిన నగదు, డాక్యుమెంట్లపై ఆయన నోరు మెదపడం లేదని ఏసీబీ స్పష్టం చేసింది.

రాజకీయాలలోకి హైపర్ ఆది.. ఏకంగా ఆ పదవి అందుకోబోతున్నారా?