ఈ నెల 7, 8 న ప్రపంచ వరి సదస్సు.. మంత్రి తుమ్మల

తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు( Minister Thummala Nageswar Rao ) కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ నెల 7 మరియు 8వ తేదీన తాజ్ కృష్ణ హోటల్ లో ప్రపంచ వరి సదస్సు( World Rice Conference ) జరుగుతుందని తెలిపారు.

 World Rice Conference On 7th And 8th Of This Month Minister Thummala Details, 7t-TeluguStop.com

దాదాపు 150 మంది విదేశీ వరి ధాన్యం ఎగుమతిదారులు, దిగుమతిదారులతో పాటు అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ (పిలిప్పైన్స్) నుంచి శాస్త్రవేత్తలు హాజరవుతారని మంత్రి తుమ్మల వెల్లడించారు.అదేవిధంగా దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి మరో 150 మంది వరి ఎగుమతిదారులు, వరి విత్తన కంపెనీల ప్రతినిధులు మరియు వ్యవసాయ శాస్త్రవేత్తలు( Agriculture Scientists ) హాజరు అవుతారని పేర్కొన్నారు.

తెలంగాణలోని దాదాపు 30 మంది అభ్యుదయ రైతులు, 30 మంది రైస్ మిల్లర్లు కూడా సదస్సులో పాల్గొంటారని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube