కోరమాండల్ ఎక్స్‎ప్రెస్ ట్రైన్‎లో పొగలు.. భయాందోళనలో ప్రయాణికులు

కోరమాండల్ ఎక్స్‎ప్రెస్ ట్రైన్( Coromandel Express )‎లో ఒక్కసారిగా పొగలు చెలరేగాయి.దీంతో రైలులోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

 Smoke In Coromandel Express Train.. Passengers In Panic ,coromandel Express , P-TeluguStop.com

ఏలూరు నుంచి విజయవాడ( Vijayawada ) వైపు వెళ్తుండగా కోరమాండల్ ఎక్స్‎ప్రెస్ ట్రైన్‎లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.వెంటనే గమనించిన అధికారులు రైలును అరగంట పాటు నిలిపివేశారు.

సాంకేతిక సిబ్బంది వచ్చి ట్రైన్ ను పరిశీలించిన తరువాత రైలును విజయవాడకు పంపించారు.అయితే ఎండ వేడిమి కారణంగా కోరమాండల్ ఎక్స్‎ప్రెస్ ట్రైన్‎లో పొగలు వచ్చాయని ప్రాథమికంగా నిర్ధారించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube