హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను సిట్ కస్టడీ

జేడీఎస్ నేత, హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను( Prajwal Revanna ) సిట్ కస్టడీలోకి తీసుకోనుంది.ఈ మేరకు ఆయనను కస్టడీకి ఇస్తూ న్యాయస్థానం అనుమతి ఇచ్చింది.

 Hasan Mp Prajwal Revanna In Sit Custody Details, Bengaluru Airport, Hasan Mp Pra-TeluguStop.com

దీంతో జూన్ 6వ తేదీ వరకు ప్రజ్వల్ రేవణ్ణ సిట్ కస్టడీలో( SIT Custody ) ఉండనున్నారు.

అయితే మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో ప్రజ్వల్ రేవణ్ణను సిట్ అధికారులు బెంగళూరు ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

కాగా చాలా కాలంగా విదేశాల్లో ఉన్న ప్రజ్వల్ జర్మనీలోని( Germany ) మ్యూనిచ్ నుంచి బెంగళూరు రూరల్ జిల్లా దేవనహళ్లి సమీపంలోని కేఐఏబీ విమానాశ్రయంలో దిగిన వెంటనే అధికారులు అరెస్ట్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube