హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను సిట్ కస్టడీ

జేడీఎస్ నేత, హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను( Prajwal Revanna ) సిట్ కస్టడీలోకి తీసుకోనుంది.

ఈ మేరకు ఆయనను కస్టడీకి ఇస్తూ న్యాయస్థానం అనుమతి ఇచ్చింది.దీంతో జూన్ 6వ తేదీ వరకు ప్రజ్వల్ రేవణ్ణ సిట్ కస్టడీలో( SIT Custody ) ఉండనున్నారు.

అయితే మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో ప్రజ్వల్ రేవణ్ణను సిట్ అధికారులు బెంగళూరు ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

కాగా చాలా కాలంగా విదేశాల్లో ఉన్న ప్రజ్వల్ జర్మనీలోని( Germany ) మ్యూనిచ్ నుంచి బెంగళూరు రూరల్ జిల్లా దేవనహళ్లి సమీపంలోని కేఐఏబీ విమానాశ్రయంలో దిగిన వెంటనే అధికారులు అరెస్ట్ చేశారు.

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ .. ఆ నలుగురు ఎవరు