ఏళ్ల పాటు రాని గుర్తింపు ఒకే ఒక్క సినిమా తో దక్కించుకున్న స్టార్స్ వీరే !

సినిమా ఇండస్ట్రీలో ఎన్ని ఏళ్ళు పని చేశామన్నది ముఖ్యం కాదు.ఎంత మంచి సినిమా తీసి ప్రేక్షకుల్లో ఆదరణ పొందాము అనేది మాత్రమే ముఖ్యం.

 Tollywood Stars Over Night Popular With One Movie Vasanthi Siddhu Jonnalagadda M-TeluguStop.com

అందుకే డజన్ల కొద్ది సినిమాలు తీసిన, ఏళ్లకు ఏళ్ళు ఇండస్ట్రీలో పాతుకుపోయిన రానీ అదృష్టం ఒకే ఒక సినిమాతో కలిసి రావచ్చు.అలా అందరికీ జరగదు అదృష్టం కలిసి వస్తే తప్ప అలాంటి ఒక మంచి సినిమా దొరకదు.

అలా కొంతమంది టాలీవుడ్ లో సెలబ్రెటీస్ కి మంచి సినిమా దొరికి ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారా అని స్టార్టింగ్ ఆ ఒక్క సినిమాతోనే వచ్చింది ఆ సెలబ్రిటీస్ ఎవరు అనే విషయాన్ని ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Telugu Vasanthi, Teena, Dasara, Dj Tillu, Mrunal Thakur, Popular, Sitra Ramam, T

డీజే టిల్లు తెలుగు సినిమా ద్వారా ఓవర్ నైట్ స్టార్ హీరో అయిపోయాడు సిద్దు జొన్నలగడ్డ.( Siddhu Jonnalagadda ) కానీ ఈ సినిమా తీయడానికి ముందు 12 ఏళ్లుగా సిద్ధూ ఎన్నో సినిమాల్లో నటించి పాపులర్ అవ్వాలని ప్రయత్నించినా అది కుదరలేదు.కానీ టిల్లు గాడికి అదృష్టం ఈ సినిమాతో కలిసి వచ్చింది.

ఇక విక్రమ్ సినిమాలో ఏజెంట్ టీనా పాత్రలో నటించిన వసంతి( Vasanthi ) దాదాపు 30 ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలోనే ఉంది.కొరియోగ్రాఫర్ గా, డాన్సర్ గా, ఆర్టిస్ట్ గా ఆమె ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న రానీ పాపులర్ టీనా పాత్ర ద్వారా ఆమెకు వచ్చింది.

మరి లక్ అంటే ఆ మాత్రం ఉండాలి కదా.

Telugu Vasanthi, Teena, Dasara, Dj Tillu, Mrunal Thakur, Popular, Sitra Ramam, T

ఇక కేవలం ఆర్టిస్టులు మాత్రమే కాదు సింగర్స్ గా కూడా చాలామంది టాలీవుడ్ లో చాలా ఏళ్లపాటు రాని గుర్తింపు ఒకే ఒక పాట తెచ్చుకున్నారు వారిలో దసరా సినిమాలో చెంకీల అంగిలేసి అనే పాట పాడిన దీక్షిత వెంకటేష్( Deekshita Venkatesh ) గురించి ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి.ఈమె చాలా ఏళ్లుగా అనేక తమిళ సినిమాలకు పాటలు పాడిన ఒక్క తెలుగు పాటతో ఆమెకు బోలెడంత గుర్తింపు లభించింది.పదేళ్లలో అనేక పెద్ద సినిమాలకు ఈమె పాటలు పాడింది.

ఇంకా నాని దసరా మూవీ మాత్రం ఆమెకి తెలుగులో గుర్తింపుని ఇచ్చింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.ఇక సీతారామం వంటి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతోంది మృణల్ ఠాకూర్.

( Mrunal Thakur ) అయితే ఈమె చాలా ఏళ్లుగా సీరియల్స్ నుంచి మొదలుపెట్టిన ప్రయాణం బాలీవుడ్ లో కూడా ఎన్నో సినిమాల పాటు కొనసాగిన రాని గుర్తింపు సీతారామం సినిమా ద్వారా దక్కింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube