జగిత్యాల జిల్లా బైపాస్ రోడ్డులో అగ్నిప్రమాదం.. రూ. లక్షల్లో ఆస్తినష్టం

జగిత్యాల జిల్లాలోని( Jagityala District ) బైపాస్ రోడ్డులో భారీ అగ్నిప్రమాదం( Fire Accident ) జరిగింది.బైక్ మెకానిక్ షెడ్ లో( Bike Mechanic Shed ) ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

 Fire Accident In Jagityala District Bypass Road Rs Property Loss In Lakhs Detail-TeluguStop.com

దాదాపు 20 నిమిషాల పాటు మంటలు భారీగా చెలరేగినట్లు తెలుస్తోంది.ఈ ప్రమాదంలో షెడ్ లోని 20 బైకులు అగ్నికి ఆహుతి అయ్యాయి.దీంతో సుమారు రూ.10 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లింది.అనంతరం స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube