గుర్తు పట్టలేని విధంగా మారిపోయిన దర్శకుడు వినాయక్.. పూర్వ వైభవం రావాలంటూ?

స్టార్ డైరెక్టర్ వి.వి.

 Vv Vinayak Latest Photo Goes Viral In Social Media Details, Vv Vinayak, Director-TeluguStop.com

వినాయక్( VV Vinayak ) గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.వినాయక్ సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఉండగా ఈ మధ్య కాలంలో సరైన హిట్ లేకపోవడం వల్ల ఆయనకు కొత్త మూవీ ఆఫర్లు రావడం లేదు.

కొన్నిరోజుల క్రితం వినాయక్ అనారోగ్య సమస్యలతో బాధ పడ్డారని ఆ తర్వాత రోజుల్లో ఆయన ఈ సమస్య నుంచి కోలుకున్నారని వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.

అయితే కృష్ణ పుట్టినరోజు( Krishna Birthday ) సందర్భంగా వినాయక్ ఒక వీడియో రిలీజ్ చేయగా ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

వి.వి.వినాయక్ గుర్తు పట్టలేని విధంగా మారిపోయారని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.కృష్ణ సినిమాకు డైరెక్షన్ డిపార్టుమెంట్ లో పని చేశానని వినాయక్ ఈ వీడియోలో చెప్పుకొచ్చారు.

వినాయక్ సినీ కెరీర్ పరంగా పూర్వ వైభవం సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

Telugu Chiranjeevi, Vv Vinayak, Jr Ntr, Krishna, Tollywood-Movie

వినాయక్ కు టాలీవుడ్ స్టార్ హీరోలు ఛాన్స్ ఇస్తే ఆయన కచ్చితంగా ప్రూవ్ చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.వినాయక్ తో సినిమాలను నిర్మించడానికి నిర్మాతలు కూడా ముందుకు రావడం లేదు.చిరంజీవితో( Chiranjeevi ) సినిమా చేయాలని వినాయక్ ప్రయత్నిస్తున్నారని సమాచారం అందుతోంది.

Telugu Chiranjeevi, Vv Vinayak, Jr Ntr, Krishna, Tollywood-Movie

జూనియర్ ఎన్టీఆర్ వినాయక్ మధ్య కూడా మంచి అనుబంధం ఉందనే సంగతి తెలిసిందే.వినాయక్ త్వరలో కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటిస్తారేమో చూడాల్సి ఉంది.వినాయక్ రెమ్యునరేషన్ ప్రస్తుతం పరిమితంగానే ఉందని సమాచారం అందుతోంది.ఎన్టీఆర్ వినాయక్ మధ్య క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది.వి.వి వినాయక్ ను అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతోంది.రీమేక్ సినిమాలకు వినాయక్ దూరంగా ఉండాలని ఆయన అభిమానులు ఫీలవుతున్నారు.వినాయక్ నిర్ణయం ఏ విధంగా ఉండబోతుందో చూడాల్సి ఉందని అభిమానులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube