రష్మిక ఫోన్ కొట్టేసిన ఆనంద్ దేవరకొండ.. ఇది మామూలు వాడకం కాదుగా?

సినీ నటుడు ఆనంద్ దేవరకొండ( Anand Devarakonda ) గంగం గణేశా( Gam Gam Ganesha ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఇక ఈ సినిమా నేడు విడుదలయి ప్రేక్షకులను సందడి చేస్తుంది.

 Anand Devarakonda Stole Rashmika Mobile Details,anand Devarakonda, Rashmika,gam-TeluguStop.com

ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా పెద్ద ఎత్తున ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సందడి చేశారు ఆనంద్ దేవరకొండ.ఇకపోతే ఈయన ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా స్టార్ హీరోయిన్ రష్మికను( Rashmika ) ఆహ్వానించి తనదైన సైలిలో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు.

ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో రష్మిక సందడి చేసిన సంగతి తెలిసిందే.అంతే కాకుండా ఆనంద్ దేవరకొండ రష్మిక మధ్య జరిగిన సంభాషణ కూడా సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.ఈ విధంగా రష్మికను ఆనంద్ దేవరకొండ తన సినిమా ప్రమోషన్ల కోసం భారీ స్థాయిలో వాడేస్తున్నారని చెప్పాలి.ఈ సినిమాలో ఈయన ఒక దొంగ పాత్రలో కనిపిస్తారు.

ఈ క్రమంలోనే ఆనంద్ రష్మిక ఫోన్( Rashmika Phone ) దొంగతనం చేసినట్టు రష్మిక సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

ఇందులో రష్మిక క్యారవాన్ నుంచి ఆనంద దేవరకొండ జబర్దస్త్ కమెడియన్ ఫోన్ దొంగతనం చేసి పరిగెత్తుకుంటూ వస్తూ తన ఫోన్ దొంగతనం చేసినట్లు తెలిపారు.రష్మిక ఫోన్ ఇది.కేరవ్యాన్ నుంచి కొట్టేశాం.ఇప్పుడే సూసేకి అంటూ పాట వచ్చింది.మా సినిమాని కూడా చూడండి.మేం మీ ఫ్యాన్స్ అంటూ రష్మిక ఫోన్‌లో ఇమాన్యుయేల్, ఆనంద్ దేవరకొండలు రికార్డ్ చేసినట్టుగా వీడియోని షేర్ చేశారు.ప్రస్తుతం రష్మిక ఈ వీడియోని షేర్ చేస్తూ హే నా ఫోన్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇది చూసిన అభిమానులు రష్మికను తన సినిమా కోసం మామూలుగా వాడటం లేదుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube