రాజ్ భవన్ పై విమర్శలపై గవర్నర్ తమిళిసై ఫైర్

రాజ్ భవన్ పై వస్తున్న విమర్శలపై తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ఫైర్ అయ్యారు, రాజ్ భవన్ను వివాదాల్లోకి లాగడాన్ని ఖండించారు.నిరాధార ఆరోపణలు చేయడంతో పాటు రాజకీయ వివాదాల్లోకి లాగడంపై తమిళిసై అసహనం వ్యక్తం చేశారు, సోషల్ మీడియా వేదికగా రాజ్ భవన్ పై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

 Governor Tamilisai Fired On Criticism Of Raj Bhavan-TeluguStop.com

రాజ్ భవన్ కార్యాలయం పై అసత్య ప్రచారం అభ్యంతరకరం అని అన్నారు.రాజ్ భవన్, గవర్నర్ లపై పుకార్లు పుట్టించడం సరి కాదని అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube