బాలయ్య బోయపాటి కలిసి డబుల్ హ్యాట్రిక్ కి నాంది పలుకుతున్నారా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుల్లో బాలకృష్ణ( Balakrishna ) ఒకరు.ప్రస్తుతం బాలయ్య బాబీ డైరెక్షన్ లో చేస్తున్న సినిమాతో పాటుగా బోయపాటి డైరెక్షన్ లో చేస్తున్న అఖండ 2( Akhanda 2 ) సినిమాకు సంబంధించిన కథ చర్చలను కూడా జరుపుతున్నారు.

 Balayya Boyapati Is Starting A Double Hat-trick With Akhanda 2 Details, Balayya-TeluguStop.com

అయితే ఈ సినిమా రీసెంట్ గా పూజ కార్యక్రమాలను కూడా జరుపుకుంది.ఇక ఈ సినిమా రెగ్యులర్ గా సెట్స్ మీదకి వెళ్లే అవకాశాలైతే ఉన్నాయి.

ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో చాలామంది స్టార్ కాస్టింగ్ ఉండబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.

 Balayya Boyapati Is Starting A Double Hat-trick With Akhanda 2 Details, Balayya-TeluguStop.com
Telugu Akhanda, Akhanda Sequel, Balakrishna, Balayya, Balayyaboyapati, Boyapati

బోయపాటి( Boyapati ) ఇంతకుముందు రామ్ తో చేసిన స్కంద సినిమా సక్సెస్ ను సాధించకపోవడంతో ఈ సినిమా మీద చాలా స్పెషల్ కేర్ తీసుకోబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.బోయపాటి మిగితా హీరోలతో చేసిన సినిమాలు ఆడిన ఆడకపోయిన బాలయ్య బాబుతో సినిమా చేస్తున్నాడు అంటే మాత్రం రికార్డులు బ్రేక్ అవుతూ ఉంటాయి.బాలయ్య బాబు కెరీర్ లో ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలుస్తుందని చెప్పడం ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

ఇక మొత్తానికైతే బాలయ్య బోయపాటి కాంబోలో వస్తున్న అఖండ 2 సినిమా నిజంగా ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులను కూడా ఆనందానికి గురిచేస్తుంది.ఇక మొత్తానికైతే బాలయ్య బాబు బోయపాటి కాంబో లో మరోసారి డబల్ హ్యాట్రిక్ కి( Double Hatrick ) నాంది పాలకబోతున్నట్టుగా తెలుస్తోంది.

Telugu Akhanda, Akhanda Sequel, Balakrishna, Balayya, Balayyaboyapati, Boyapati

ఇక ఇప్పటి వరకు వచ్చిన మూడు సినిమాల ఒకెత్తు అయితే ఇప్పుడు రాబోయే సినిమా మరొక ఎత్తు అవ్వబోతున్నట్టుగా తెరకెక్కిస్తున్నారట.బాలయ్య బోయపాటి కాంబినేషన్ మీద ప్రతి ఒక్కరికి మంచి అంచనాలైతే ఉంటాయి.బోయపాటి ఏ హీరోతో సినిమా చేసినప్పుడైనా నిరుత్సాహ పరిచి ఉండొచ్చు.కానీ ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని చెప్పడం ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

చూడాలి మరి వీళ్ళ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుంది అనేది…

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube