ఉరుకుల పరుగుల జీవితంలో అప్పుడప్పుడు తలనొప్పి ( Headache )ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంటుంది.తలనొప్పి కారణంగా ఏ పని చేయలేకపోతుంటారు.
ఏకాగ్రత పూర్తిగా తగ్గిపోతుంది.తలనొప్పిని తట్టుకోలేక ఆ సమయంలో చాలా మంది పెయిన్ కిల్లర్స్ ను వాడుతుంటారు.
కానీ పెయిన్ కిల్లర్స్ ఆరోగ్యానికి ఏ మాత్రం మంచివి కాదు.అందుకే సహజ పద్ధతిలో తలనొప్పిని తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి.
అయితే ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ పది నిమిషాల్లో తలనొప్పిని తరిమి తరిమి కొడుతుంది.టాబ్లెట్ కూడా అక్కర్లేదు.
మరి ఇంతకీ ఆ డ్రింక్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.అలాగే రెండు తుంచిన బిర్యానీ ఆకులు, ( Biryani leaves )రెండు దంచిన యాలకులు ( Elaichi )వేసి పది నిమిషాల పాటు మరిగించాలి.ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.
ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ చియా సీడ్స్( Chia seeds ) వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, వన్ టేబుల్ స్పూన్ తేనె( Honey ) వేసుకుని బాగా కలిపి రెండు నిమిషాల పాటు మూత పెట్టి ఉంచాలి.

ఆపై గోరువెచ్చగా అయిన తర్వాత ఆ వాటర్ ని సేవించాలి.తలనొప్పిని పది నిమిషాల్లో తగ్గించడానికి ఈ డ్రింక్ చాలా అంటే చాలా ఉత్తమం గా సహాయపడుతుంది.ఎంత భరించలేని తలనొప్పినైనా ఈ డ్రింక్ దూరం చేస్తుంది.
కాబట్టి తలనొప్పిని తట్టుకోలేక పోతున్నప్పుడు తప్పకుండా ఈ డ్రింక్ ను ట్రై చేయండి.పైగా ఈ డ్రింక్ ఒత్తిడిని చిత్తు చేస్తుంది.
మైండ్ మరియు బాడీని రీప్రెష్ చేస్తుంది.కావాలి అంటే మీరు ఈ డ్రింక్ రోజు కూడా తీసుకోవచ్చు.
ఇది వెయిట్ లాస్ కు అద్భుతంగా తోడ్పడుతుంది.పొట్ట కొవ్వును కరిగిస్తుంది.
నోటి పూత, బ్యాడ్ బ్రీత్( Bad breath ) వంటి సమస్యలకు సైతం చెక్ పెడుతుంది.







