తలనొప్పిని తట్టుకోలేకపోతున్నారా.. టాబ్లెట్ అక్కర్లేదు పది నిమిషాల్లో ఇలా వదిలించుకోండి!

ఉరుకుల పరుగుల జీవితంలో అప్పుడప్పుడు తలనొప్పి ( Headache )ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంటుంది.

తలనొప్పి కారణంగా ఏ పని చేయలేకపోతుంటారు.ఏకాగ్రత పూర్తిగా తగ్గిపోతుంది.

తలనొప్పిని తట్టుకోలేక ఆ సమయంలో చాలా మంది పెయిన్ కిల్లర్స్‌ ను వాడుతుంటారు.

కానీ పెయిన్ కిల్లర్స్ ఆరోగ్యానికి ఏ మాత్రం మంచివి కాదు.అందుకే సహజ పద్ధతిలో తలనొప్పిని తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి.

అయితే ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ పది నిమిషాల్లో తలనొప్పిని తరిమి తరిమి కొడుతుంది.

టాబ్లెట్ కూడా అక్కర్లేదు.మరి ఇంతకీ ఆ డ్రింక్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

"""/" / ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.

అలాగే రెండు తుంచిన బిర్యానీ ఆకులు, ( Biryani Leaves )రెండు దంచిన యాలకులు ( Elaichi )వేసి పది నిమిషాల పాటు మరిగించాలి.

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.

ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ చియా సీడ్స్( Chia Seeds ) వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, వన్ టేబుల్ స్పూన్ తేనె( Honey ) వేసుకుని బాగా కలిపి రెండు నిమిషాల పాటు మూత పెట్టి ఉంచాలి.

"""/" / ఆపై గోరువెచ్చగా అయిన తర్వాత ఆ వాటర్ ని సేవించాలి.

తలనొప్పిని ప‌ది నిమిషాల్లో తగ్గించడానికి ఈ డ్రింక్ చాలా అంటే చాలా ఉత్తమం గా సహాయపడుతుంది.

ఎంత భరించలేని తలనొప్పినైనా ఈ డ్రింక్ దూరం చేస్తుంది.కాబట్టి తలనొప్పిని తట్టుకోలేక పోతున్నప్పుడు తప్పకుండా ఈ డ్రింక్ ను ట్రై చేయండి.

పైగా ఈ డ్రింక్ ఒత్తిడిని చిత్తు చేస్తుంది.మైండ్ మరియు బాడీని రీప్రెష్‌ చేస్తుంది.

కావాలి అంటే మీరు ఈ డ్రింక్ రోజు కూడా తీసుకోవచ్చు.ఇది వెయిట్ లాస్ కు అద్భుతంగా తోడ్పడుతుంది.

పొట్ట కొవ్వును కరిగిస్తుంది.నోటి పూత, బ్యాడ్ బ్రీత్( Bad Breath ) వంటి సమస్యలకు సైతం చెక్ పెడుతుంది.

No-Deposit Bonuses: Where To Get Free Spins — Insider Tips For High Rollers (CA)