బాలీవుడ్ లో మెరవనున్న మరో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకులలో గోపీచంద్ మలినేని( Gopichand Malineni ) ఒకరు.ఆయన చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాలను అందుకోవడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా క్రియేట్ చేసుకున్నాడు.

 Another Tollywood Star Director Gopichand Malineni Will Shine In Bollywood Detai-TeluguStop.com

ఇక ఇలాంటి గోపీచంద్ మలినేని రవితేజతో మూడు వరుస బ్లాక్ బస్టర్స్ ను అందుకొని వీరసింహారెడ్డి( Veerasimha Reddy ) అనే సినిమాతో కూడా మంచి సక్సెస్ ని దక్కించుకున్నాడు.అయినప్పటికీ తను తన నెక్స్ట్ సినిమాను రవితేజ చేయాల్సిందే.

Telugu Bollywood, Ravi Teja, Tollywood-Movie

కానీ ఓవర్ బడ్జెట్ కారణంగా సినిమా అనేది ఆగిపోయింది.ఆ తర్వాత ఆయన టాలీవుడ్ లోని సన్నిధిలోని హీరోగా పెట్టి ఒక మాస్ మసాలా సినిమా చేశాడు.ఇక ఇప్పటికే ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి.ఇక మాస్ మసాలా ఎలిమెంట్స్ కూడా ఈ సినిమాలో విపరీతంగా ఉండబోతున్నట్లు తెలుస్తుంది.

 Another Tollywood Star Director Gopichand Malineni Will Shine In Bollywood Detai-TeluguStop.com

ఒక సౌత్ సినిమా దర్శకుడు నార్త్ సినిమా హీరోని( North Cinema Hero ) డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా ద్వారా గోపీచంద్ మలినేని తెలియజేయబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇక మొత్తానికైతే ఈ సినిమా బాలీవుడ్( Bollywood ) ప్రేక్షకులకు కనక విపరీతంగా నచ్చినట్లైతే ఆయన అక్కడ సక్సెస్ కొట్టడమే కాకుండా అక్కడున్న స్టార్ హీరోలతో కూడా సినిమాలు చేసే అవకాశాలైతే పుష్కలంగా ఉన్నాయి.

Telugu Bollywood, Ravi Teja, Tollywood-Movie

తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో భారీ సక్సెస్ ని సాధిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక మొత్తానికైతే గోపిచంద్ మలినేని లాంటి కమర్షియల్ డైరెక్టర్ కూడా బాలీవుడ్ లో మంచి గుర్తింపును సంపాదించుకోవాలని చూస్తున్నాడు…ఇక ఇప్పటికే సందీప్ వంగ( Sandeep Vanga ) లాంటి టాలీవుడ్ డైరెక్టర్లు బాలీవుడ్ సినిమాలు చేసి సక్సెస్ అవుతున్నారు… మరి ఆయన అనుకున్నట్టుగా జరుగుతుందా లేదా అనేది తెలియాలంటే మరి కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube