వీడియో వైరల్: నడిరోడ్డుపై అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని చితకబాదిన యువతులు..

దేశంలో ఎక్కడ చూసినా మహిళలపై, యువతులపై జరుగుతున్న దారుణాల గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.చిన్నపిల్ల వారి నుంచి పెద్దవారి వరకు ఇలా ఇష్టం వచ్చినట్లు దారుణాలకు పాల్పడుతున్నారు కొందరు.

 Video Viral: Young Women Crushed A Man Who Misbehaved On The Road, Varanasi, La-TeluguStop.com

ఈ క్రమంలో తాజాగా బైక్ పై వెళ్తున్న వ్యక్తి ఇద్దరు యువతులతో అసభ్యంగా ప్రవర్తించడంతో ఆగ్రహించిన యువకులు అతనిని కొట్టినట్లు తెలుస్తోంది.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాలలోకి వెళ్తే.వారణాసిలోని హుకుల్‌గంజ్‌ లోని లాల్‌ పూర్( Lalpur ) ప్రాంతంలో జరిగిన షాకింగ్ సంఘటనలో బుల్లెట్ బైక్ పై వెళ్తున్న వ్యక్తి ఇద్దరు యువతలు దాడి చేశారు.కార్ లో ఉన్న యువతులతో అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణలతో ఇద్దరు యువతులు ఆ వ్యక్తిని కొట్టినట్లు తెలుస్తోంది.

తెల్లవారుజామున ప్రాంతంలో తమ కారులో నుంచి దిగి ఆ యువకుడిని ఇద్దరు యువతులు కొట్టినట్లు తెలుస్తుంది.

అంతేకాకుండా యువకుడిపై భౌతిక దాడికి కూడా పాల్పడినట్లు మనం వీడియోలో చూడవచ్చు.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా( Social media )లో వైరల్ గా చెక్కర్లు కొడుతుంది.ఇక ఈ వీడియోని చూసిన కొంత మంది నెటిజన్స్ రోజులు మారినా కానీ యువతులపై కారణాలు మాత్రం తగ్గడం లేదు అంటూ కామెంట్ చేస్తూ ఉంటే… మరికొందరు ఇలాంటి వారికి తగిన బుద్ధి చెప్పారు అంటూ ఆ మహిళలు కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube