'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ' మూవీ పరిస్థితి ఏంటంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న విశ్వక్ సేన్( Vishwak Sen ) మాస్ కా దాస్ గా తనకంటూ ఒక అత్యుత్తమమైన పేరును సంపాదించుకోవడం విశేషం… అయితే ఈయన చేసిన ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధించడమే కాకుండా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు.ఇక ఇదిలా ఉంటే ఆయనతో పాటుగా చాలామంది నటులు ఇండస్ట్రీకి వచ్చినప్పటికి ఆయన మాత్రమే సినిమా ఇండస్ట్రీలో చాలా బాగా క్లిక్ అయ్యాడనే చెప్పాలి.

 What Is The Situation Of Gangs Of Godavari Movie Details, Gangs Of Godavari Movi-TeluguStop.com
Telugu Anjali, Balakrishna, Gangs Godavari, Neha Shetty, Vishwak Sen, Vishwaksen

మరి ఇలాంటి క్రమం లో రీసెంట్ గా రిలీజ్ అయిన ‘గ్యాంగ్స్ అఫ్ గోదావరి’ ( Gangs of Godavari ) సినిమా పాజిటివ్ టాక్ తో ముందుకు దూసుకెళుతున్నట్టుగా తెలుస్తుంది.ఇక మొత్తానికైతే ఈ సినిమాతో భారీ సక్సెస్ అందుకున్నట్లైతే ఒక మార్కెట్ ని క్రియేట్ చేసుకున్న వాడు అవుతాడు.ఇక ఇప్పటికే విమర్శకుల నుంచి ఈ సినిమా పట్ల మంచి ప్రశంసలు అయితే దక్కుతున్నాయి.మరి విశ్వక్ సేన్ ఎలాంటి వసూళ్లను సాధిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.అయితే ఈ వీకెండ్ ముగిసి మండే వస్తే గాని ఈయన సినిమా సక్సెస్ అవుతుందా లేదంటే కలెక్షన్లు తగ్గుముఖం పడతాయి అనేది తెలుస్తుంది…

Telugu Anjali, Balakrishna, Gangs Godavari, Neha Shetty, Vishwak Sen, Vishwaksen

ఇక మొత్తానికైతే రెండు మూడు రోజులు గడిస్తే కానీ ఈ సినిమాకు సంబంధించిన రిజల్ట్ ఏంటో తెలియడం కష్టమవుతుందనే చెప్పాలి… ఇక ఈ వీకెండ్ లో విశ్వక్ సేన్ భారీ సక్సెస్ ని సాధిస్తే మాత్రం ఆయన కెరియర్ అనేది ఒక్కసారి టాప్ లెవల్ కి వెళ్ళిపోతుంది.ఇక మొత్తానికి అయితే విశ్వక్ సేన్ భవిష్యత్తు మొత్తం ఈ సినిమా సక్సెస్ మీదనే ఆధారపడి ఉందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… బాలకృష్ణ( Balakrishna ) ఈ సినిమా ఈవెంట్ కి రావడం సినిమాకి చాలావరకు ప్లస్ పాయింట్ అయిందనే చెప్పాలి.ఇక ఈ సినిమా మీద బజ్ ఏర్పడడానికి కూడా అదే కారణం అనే చెప్పాలి…

 What Is The Situation Of Gangs Of Godavari Movie Details, Gangs Of Godavari Movi-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube