టీడీపీ నేతలకు సమస్యల్ని సృష్టించి నానా యాగీ చేయడం అలవాటు అయిపోయింది హెల్త్ యూనివర్సిటీకి పేరు మారిస్తే రాజకీయం చేస్తున్నారు చంద్రబాబు గవర్నర్ ని కలిసిన తర్వాత కొన్ని స్టేట్ మెంట్స్ ఇచ్చారు నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి మెడికల్ కళాశాల మేమే కట్టామని చెప్పారు చంద్రబాబు ముఖ్యమంత్రి కాకముందే ఈ కళాశాల నిర్మాణం పూర్తి అయ్యింది రిబ్బన్ కట్ చెస్తే మీరు నిర్మించినట్లా, నెల్లూరు జిల్లాకు మెడికల్ కళాశాల కావాలని జిల్లా వాసుల కల అసెంబ్లీలో గొడవలు చేసి సస్పెన్షన్ చేయించుకుని బయటకి వెళ్ళిపోతారు ప్రశ్నలు అడుగుతారు, సమాధానం చెప్తే గొడవ పెట్టుకుంటారు శాసనసభ, శాసనమండళ్లలో ప్రజాసమస్యలు చర్చించేందుకు ముందుకు రారు వ్యవసాయ శాఖపై చర్చ పెట్టాము, లోకేష్ వ్యక్తిగత విమర్శలకి దిగే ప్రయత్నం చేశారు మీ దగ్గర సబ్జెక్టు లేదు కాబట్టి వ్యక్తిగత విమర్శలు, దాడులు చేస్తారా స్పీకర్ మీద దాడులు, అధికారుల దగ్గర ఉన్న అజెండా కాపీలని చించి స్పీకర్ మీద వేశారు
చంద్రబాబు కి చిత్తశుద్ధి ఉంటే ఎన్టీఆర్ ని ఎన్నివిదాల ఇబ్బందులు పెట్టావో చెప్పాలి ఎన్టీఆర్ కష్టంతో అధికారంలోకి వచ్చిన టీడీపీని ఇప్పుడు కా కుటుంబానికి ఎందుకు అప్పగించడం లేదు ఎంతసేపు లోకేష్ కి పార్టీని అప్పజెప్పాలని చూస్తున్నావ్ కానీ ఎన్టీఆర్ కుటుంబానికి సహకరిస్తున్నవావైస్రాయ్ హోటల్ దగ్గర చెప్పులు దాడి తెలుగు ప్రజలు అందరు గుర్తుపెట్టుకొని ఉన్నారు చంద్రబాబు పై ఎన్టీఆర్ అనేక సార్లు చంద్రబాబు వల్ల బాధపడ్డానని చెప్పారు చంద్రబాబుకి సిగ్గు, సరం వంటివి ఏమీ లేవు వైఎస్సార్ చేయూత ద్వారా చేయూతని అందిస్తుంటే నిన్న ధర్నా కార్యక్రమం పెట్టించార ఎన్టీఆర్ ని ఎంత అవమానించారో క్రెడిబులిటీ ఉన్న టీడీపీ నాయకులు ఆలోచించాలిఆరోగ్యశ్రీ పేరుని ఎందుకు మార్చావ్, ఎందుకు మార్చావ్ అని అడిగామా నిద్రలేస్తే నోట్లో నుంచి అబద్ధం తప్ప ఒక్కనిజం కూడా చంద్రబాబు చెప్పరు లోకేష్ గడ్డం పెంచి పెద్ద పులిలా గర్జిస్తున్నాడు, ప్రజలు చీ కొడుతున్నారు లోకేష్ చంద్రబాబు నీచ చరిత్ర గురించి ప్రజలందరికి తెలుసు వైద్య సేవల కోసం తెలుగు రాష్ట్రాల్లో అనేక సంస్కరణలు తీసుకువచ్చిన ఘనత వైఎస్సార్ దే కృష్ణపట్నంకి వచ్చి ధర్మల్ విద్యుత్ ప్రాజెక్టులు కూల్చేస్తామని అధికారంలోకి రాకముందు చంద్రబాబు చెప్పారు
అధికారంలోకి వచ్చాక అదే కృష్ణాపట్నంకి వచ్చి ధర్మల్ పవర్ ప్రాజెక్టు ప్రారంభించి మా వల్లే అభివృద్ధి అన్నారు ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచి ఆయన పట్ల ముసలి కన్నీరు పెడుతుంటే ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుంది ఎన్టీఆర్ పై మా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది, అందుకే జిల్లాకి ఎన్టీఆర్ పేరు పెట్టాం కుప్పంలో చంద్రబాబు పని అయిపోయింది, అక్కడ జనాలు ఆయన్ని తరిమికొడుతారు టీడీపీ బంగాళాఖాతంలో కలిసిపోంది, ఇక చంద్రబాబు అసెంబ్లీ గడప కూడా తొక్కలేరు