తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగస్టు 21, శనివారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.00

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu August 21 Saturday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.23

రాహుకాలం: ఉ.09.00 నుంచి 10.30 వరకు

అమృత ఘడియలు: ఉ.06.00 నుంచి 11.00 వరకు

దుర్ముహూర్తం: ఉ.06.00 నుంచి 07.36 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu August Saturday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం బట్టి భవిష్యత్తు ఉంటుంది.ఆర్థికంగా ఎక్కువగా లాభాలు ఉన్నాయి.ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.

బంధువుల నుండి శుభవార్త వింటారు.కొన్ని ముఖ్యమైన పనులలో ఒప్పందాలు చేసుకుంటారు.ఈరోజు సంతోషంగా ఉంటారు.

వృషభం:

Telugu August Saturday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచనలు చేయాలి.సమయాన్ని కాపాడుకోవాలి.

మిథునం:

Telugu August Saturday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేస్తారు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మీ సన్నిహితులతో మాట్లాడుతారు.కొన్ని ప్రయాణాలు చేయవలసి వస్తుంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకుంటారు.

కర్కాటకం:

Telugu August Saturday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయాల్సి ఉంటుంది.

కుటుంబ సభ్యులతో కొన్ని దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

సింహం:

Telugu August Saturday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు అదృష్టం కలిసి వస్తుంది.ఏ పని మొదలు పెట్టిన సక్రమంగా సాగుతుంది.ఈరోజు ఇతరులకు మీ వంతు సహాయం చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

కన్య:

Telugu August Saturday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడతారు.దీని వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.అనుకోకుండా మీ స్నేహితులు మీకు సహాయం చేస్తారు.

తులా:

Telugu August Saturday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.ఇంట్లో ఓ శుభకార్యం జరుగుతుంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.

ఆర్థికంగా పొదుపు చేయడం వల్ల లాభాలు ఉంటాయి.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

వృశ్చికం:

Telugu August Saturday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేయకండి.ఇతరులతో వాదనలకు దిగకండి.శత్రువులకు దూరంగా ఉండాలి.మీ వల్ల ఇతరులకు ఇబ్బందులు వచ్చేలా చేయకండి.లేదంటే గొడవలు జరిగే అవకాశం ఉంటుంది.సమయాన్ని కాపాడుకోవాలి.

ధనస్సు:

Telugu August Saturday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.వాయిదా పడిన పనులు అన్నీ పూర్తి చేస్తారు.ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.కొన్ని విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు.

మకరం:

Telugu August Saturday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.కొన్ని కొత్త పనులు కూడా ప్రారంభిస్తారు.దీనివల్ల మనశ్శాంతి లేకుండా పోతుంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకుంటారు.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

కుంభం:

Telugu August Saturday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థిక లాభాలు ఎక్కువగా అందుకుంటారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేయకండి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచనలు చేయాలి.

కుటుంబ సభ్యులతో ప్రయాణాలు చేస్తారు.మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం అందుకుంటారు.

మీనం:

Telugu August Saturday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఆలోచనలు ఎక్కువగా చేస్తారు.శత్రువుల కు దూరంగా ఉండాలి.వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు ఈ రోజు అనుకూలంగా ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube