తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగస్టు 21, శనివారం, 2021

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం: ఉదయం 06.00

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

23

రాహుకాలం: ఉ.09.

00 నుంచి 10.30 వరకు

అమృత ఘడియలు: ఉ.

06.00 నుంచి 11.

00 వరకు

దుర్ముహూర్తం: ఉ.06.

00 నుంచి 07.36 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం బట్టి భవిష్యత్తు ఉంటుంది.

ఆర్థికంగా ఎక్కువగా లాభాలు ఉన్నాయి.ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.

బంధువుల నుండి శుభవార్త వింటారు.కొన్ని ముఖ్యమైన పనులలో ఒప్పందాలు చేసుకుంటారు.

ఈరోజు సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.

అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచనలు చేయాలి.

సమయాన్ని కాపాడుకోవాలి.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేస్తారు.

కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మీ సన్నిహితులతో మాట్లాడుతారు.కొన్ని ప్రయాణాలు చేయవలసి వస్తుంది.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకుంటారు.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.

ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయాల్సి ఉంటుంది.

కుటుంబ సభ్యులతో కొన్ని దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీకు అదృష్టం కలిసి వస్తుంది.ఏ పని మొదలు పెట్టిన సక్రమంగా సాగుతుంది.

ఈరోజు ఇతరులకు మీ వంతు సహాయం చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.

కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడతారు.

దీని వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.అనుకోకుండా మీ స్నేహితులు మీకు సహాయం చేస్తారు.

H3 Class=subheader-styleతులా: /h3p """/" / ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

ఇంట్లో ఓ శుభకార్యం జరుగుతుంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.

ఆర్థికంగా పొదుపు చేయడం వల్ల లాభాలు ఉంటాయి.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేయకండి.

ఇతరులతో వాదనలకు దిగకండి.శత్రువులకు దూరంగా ఉండాలి.

మీ వల్ల ఇతరులకు ఇబ్బందులు వచ్చేలా చేయకండి.లేదంటే గొడవలు జరిగే అవకాశం ఉంటుంది.

సమయాన్ని కాపాడుకోవాలి.

H3 Class=subheader-styleధనస్సు: /h3p """/" / ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.

వాయిదా పడిన పనులు అన్నీ పూర్తి చేస్తారు.ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.కొన్ని విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.

పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.

కొన్ని కొత్త పనులు కూడా ప్రారంభిస్తారు.దీనివల్ల మనశ్శాంతి లేకుండా పోతుంది.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకుంటారు.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థిక లాభాలు ఎక్కువగా అందుకుంటారు.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేయకండి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచనలు చేయాలి.

కుటుంబ సభ్యులతో ప్రయాణాలు చేస్తారు.మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం అందుకుంటారు.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఆలోచనలు ఎక్కువగా చేస్తారు.

శత్రువుల కు దూరంగా ఉండాలి.వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు ఈ రోజు అనుకూలంగా ఉంది.

Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్..!