ఈ ఏడాది ఎక్కువ ట్వీట్ చేసిన హ్యాష్ ట్యాగ్స్ ఏంటో తెలుసా?

ఒకప్పుడు దేశంలో బాలీవుడ్ హవా నడిచేది.కానీ ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది.

 2021 Hash Tags Which Are In Trending , Hash Tags, Trending Hash Taga Of 2021, St-TeluguStop.com

రాను రాను సౌత్ ఇండియన్ సినిమాలు, ఇక్కడి హీరోలు.హిందీ సినిమాలు, హీరోలను డామినేట్ చేస్తున్నారు.

  ఫిల్మ్ మేకింగ్ లో బాలీవుడ్ ను తలదన్నే ప్రతిభ కనబరుస్తున్నారు టాలీవుడ్, కోలీవుడ్, మల్లూవుడ్, కన్నడ సినిమా పరిశ్రమ దర్శకులు.ప్రస్తుతం నార్త్ హీరోలతో పోల్చితే సౌత్ హీరోల గురించే సోషల్ మీడియాలో ఎక్కువ చర్చ కొనసాగుతుంది.

ఇండియాలో ఈ ఏడాది ఎక్కువ ట్వీట్ చేసిన హ్యాష్ ట్యాగ్స్ లో సౌత్ ఫిల్మ్ హీరోలే టాప్ ప్లేస్ లో కొనసాగుతున్నారు.తొలి పది స్థానాల్లో తెలుగు హీరోలు ఇద్దరున్నారు.

మరో ఇద్దరు తమిళ హీరోలు కొనసాగుతున్న.బాలీవుడ్ నుంచి ఒక్క హీరో కూడా లేకపోవడం ఆశ్చర్యకర విషయం.

అటు అల్లూ అర్జున్ కు సంబంధించి ఆయన అభిమానులు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తారు.నానా రచ్చ చేస్తారు.

కానీ ఈ లిస్టులో స్టైలిష్ స్టార్ పేరు లేకపోవడం విశేషం.అంతేకాదు.

అతడి సినిమా పేరు కూడా ఇందులో లేదు.దీన్ని బట్టి ఆయన అభిమానుల హడావిడి మిగతా హీరోలతో పోల్చితే అంత పెద్దదేం కాదు అనే టాక్ వినిపిస్తుంది. ఇంతకీ ఈ ఏడాది ఎక్కువ  ట్వీట్ చేసిన టాప్ 10 హ్యాష్ ట్యాగ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

1.#valimai

Telugu Ajith, Covid, Hash Tags, Iheart Awards, Korean Band, Mahesh Babu, Master,

2.#master

Telugu Ajith, Covid, Hash Tags, Iheart Awards, Korean Band, Mahesh Babu, Master,

3.#sarkaruvaripata

Telugu Ajith, Covid, Hash Tags, Iheart Awards, Korean Band, Mahesh Babu, Master,

4.#Ajithkumar

Telugu Ajith, Covid, Hash Tags, Iheart Awards, Korean Band, Mahesh Babu, Master,

5.#thalapathy65

Telugu Ajith, Covid, Hash Tags, Iheart Awards, Korean Band, Mahesh Babu, Master,

6.#iheartawards.

A music awards show

Telugu Ajith, Covid, Hash Tags, Iheart Awards, Korean Band, Mahesh Babu, Master,

7.#rubinadilaik.

Bigg boss beauty Rubina dilaik

Telugu Ajith, Covid, Hash Tags, Iheart Awards, Korean Band, Mahesh Babu, Master,

8.#bts.

A seven-member Korean band

Telugu Ajith, Covid, Hash Tags, Iheart Awards, Korean Band, Mahesh Babu, Master,

9.#covid19

Telugu Ajith, Covid, Hash Tags, Iheart Awards, Korean Band, Mahesh Babu, Master,

10.#vakeelsab

Telugu Ajith, Covid, Hash Tags, Iheart Awards, Korean Band, Mahesh Babu, Master,

ఇందులో ఇద్దరు తెలుగు హీరోలకు చెందిన సినిమాల పేర్లు ఉన్నాయి.అందులో ఒకటి సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారువారి పాట.మరొకటి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube