రీట్వీట్లపై పరిమితులకు అనుమతించిన మైక్రోబ్లాగింగ్‌!

డిజిటల్‌ యుగంలో ప్రతి ఒక్కటి ఎప్పటికప్పుడు నూతన ఫీచర్లను పరిచయం చేస్తూనే ఉన్నాయి.ఇది కేవలం వినియోగదారులను ఆకట్టుకుని, వారి దృష్టి తమ పోటీ ప్లాట్‌ఫామ్‌లకు మళ్లకుండా ఉండేందుకు ఎన్నో మార్పులు చేస్తున్నాయి.

 Now Twitter Gave Permission To Limit On Users Retweets., Limits, Tweet, Twitter,-TeluguStop.com

అంటే వారి అంతిమ లక్ష్యం వినియోగదారులను పెంచుకోవడమే! ఈ నేపథ్యంలో ట్వీటర్‌ ఓ నయా ఫీచర్‌ను పరిచయం చేసింది.మైక్రోబ్లాగింగ్‌ ట్వీటర్‌ ఇప్పటికే ఎన్నో ఫీచర్లను పరీక్షిస్తుంది.

వినియోగదారులకు ఆకట్టుకోవాలని వినూత్న ప్రయోగాలు చేస్తున్న ట్వీటర్‌ తాజాగా ఓ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.దీంతో ట్వీటర్‌ ఖాతాదారులకు తమ ట్వీట్లకు రీప్లై రూపంలో లేదా రీట్వీట్‌ చేసే కామెంట్లపై పరిమితులు పెట్టుకునే ఫీచర్‌ను యూజర్లకు కల్పించింది.

దీంతో ట్వీటర్‌ ఖాతాదారులకు తమ ఖాతాపై మరింత నియంత్రణ ఉండాలని ట్వీటర్‌ ఈ ఫీచర్‌ను తీసుకువచ్చింది.దీన్ని మొదట 2020లో ఈ ఫీచర్‌ను పరిచయం చేసింది.

ప్రస్తుతం ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.ఇంతకు ముందు యూజర్ల ట్వీట్లకు రీట్వీట్‌ చేసేవారి కామెంట్లకు పరిమితులు పెట్టే అవకాశం లేకపోయింది.

ఈ నయా ఫీచర్‌ను జూన్‌లో ప్రముఖ పరిశోధకుడు జేన్‌ మాంచూ వాంగ్‌ కనుగొన్నారు.ఇప్పుడు ఈ ఫీచర్‌ను ట్వీటర్‌ను వాడే ప్రతి ఒక్క యూజర్‌కు అందుబాటులోకి తీసుకువచ్చింది.

అయితే, మీ ట్వీట్లపై కామెంట్స్‌కు పరిమితులు ఏ విధంగా పెట్టుకోవాలో తెలుసుకుందాం.

Telugu Latest Twiter, Limits, Retweets, Tweets, Micro-Latest News - Telugu

మొదట ట్వీటర్‌ ద్వారా మీ ట్వీట్‌ పోస్ట్‌ చేసిన తర్వాత, స్క్రీన్‌పై కుడివైపున ఉండే మూడు చుక్కలపై క్లిక్‌ చేయాలి.అప్పుడు ఓ పాప్‌ అప్‌ మెనూ ఓపెన్‌ అవుతుంది.అక్కడ ‘ఛిజ్చిnజ్ఛ ఠీజిౌ ఛ్చిn ట్ఛp y’ ఆప్షన్‌ కనిపిస్తుంది.

ఒక్కోసారి ట్వీటర్‌ సంభాషణ అర్థవంతంగా ఉండదు.మరింత మెరుగైన, సంభాషణ మరింత అర్థవంతమైన అనుభవం కోసం మీరు ట్వీట్‌ చేసిన తర్వాత కూడా ప్రతి ఒక్కరికీ, అంటే మిమ్మల్ని ఫాలో అయ్యేవారికి రీట్వీట్‌లను ఓపెన్‌ చేసి పెట్టవచ్చు.

Telugu Latest Twiter, Limits, Retweets, Tweets, Micro-Latest News - Telugu

ఈ ఫీచర్‌ను ఉపయోగించడానికి మొదట మీరు తాజా వెర్షన్‌ ట్వీటర్‌ను వినియోగించాలి.రానున్న రోజుల్లో మరో లేటెస్ట్‌ వెర్షన్‌ కూడా అందుబాటులోకి రానుంది.మీ ట్వీట్‌కు రీట్వీట్‌ చేసే వారికి మీరు పరిమితులు పెట్టినా కూడా వారు మీ ట్వీట్‌లను చూడగలరు.అదేవిధంగా మీకు రీట్వీట్‌ కూడా చేయగలరు.ముందటి మాదిరిగా మీ ట్వీట్‌కు లైక్‌ ఇవ్వచ్చు, షేర్‌ చేసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube