కొబ్బరి నూనెతో వంట చేస్తే కలిగే.. అద్భుత ప్రయోజనాల గురించి తెలిస్తే షాక్ అవుతారు..!

ముఖ్యంగా చెప్పాలంటే కొబ్బరి నూనెతో వంట అనగానే ఛీ అలా ఎలా తింటారు.అనుకునే వారు కూడా చాలా మంది ఉన్నారు.

 You Will Be Shocked To Know About The Miraculous Benefits Of Cooking With Cocon-TeluguStop.com

కానీ మనం రోజు వంటకాల్లో వాడే సన్ ఫ్లవర్ పామ్ ఆయిల్ వేరుశనగ నూనెల కంటే కొబ్బరి నూనె తో తయారు చేసిన వంట తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు.ముఖ్యంగా చెప్పాలంటే కేరళ రాష్ట్రం వైపు ఎక్కువగా కొబ్బరి నూనె వంటల్లో ఉపయోగిస్తారు.

ఇందులో 9% కొవ్వులు, కొవ్వు ఆమ్లాలు ఉన్నాయి.ఇతర వంట నూనెలో ఇవి నామమాత్రంగానే ఉంటాయి.

కొబ్బరి నూనెలో ఉండే లారిక్ ఆమ్లం( Lauric Acid ) శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

Telugu Alzheimers, Coconut Oil, Tips, Lauric Acid, Mind, Soybean Oil-Telugu Heal

ఊబకాయాన్ని తగ్గించడంలో కొబ్బరి నూనె( Coconut oil )కు సాటి లేదు అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. సోయాబీన్ నూనెతో పోల్చితే కొబ్బరి నూనెకే కొవ్వును కరిగించే శక్తి ఎక్కువగా ఉంటుంది.ముఖ్యంగా పొట్టను తగ్గించడంలో కొబ్బరి నూనె ఎంతగానో ఉపయోగపడుతుంది.

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను కరిగించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది.ఈ నూనె వంటల్లో ఉపయోగించడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

కొబ్బరి నూనెలో లభించే ఆరోగ్యకరమైన కొవ్వులు జీర్ణ వ్యవస్థలోని చెడు బ్యాక్టీరియా ను నాశనం చేస్తాయి.

Telugu Alzheimers, Coconut Oil, Tips, Lauric Acid, Mind, Soybean Oil-Telugu Heal

అలాగే కడుపులో మంటను కూడా తగ్గిస్తాయి.మూర్ఛ, అల్జీమర్స్( Alzheimers ) వంటి వ్యాధులను నివారించాలంటే కొబ్బరి నూనెతో చేసిన వంటలు తినడం ఎంతో మంచిది.అలాగని రెండు, మూడు గరిటల నూనె ను ఒకేసారి వాడకూడదు.

ఒకటి రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరినూనె ఉపయోగించి ఆహారం తయారు చేసుకోవాలి.ఇంకా చెప్పాలంటే కొబ్బరి నూనెలో ఉండే లారిక్ యాసిడ్ దంతాల పటుత్వాన్ని పెంచుతుంది.

ముఖ్యంగా మెదడు పనితీరును కొబ్బరి నూనె మెరుగుపరుస్తుంది.అందుకే కొబ్బరి నూనెతో చేసిన వంటకాలు తినేవారిలో తెలివితేటలు ఎక్కువగా ఉంటాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube